Clip vidéo

Apparaît dans

Crédits

INTERPRÉTATION
Sid Sriram
Sid Sriram
Interprète
Anup Rubens
Anup Rubens
Interprète
Nagarjuna Akkineni
Nagarjuna Akkineni
Interprétation
Ramya Krishna
Ramya Krishna
Interprétation
Krithi Shetty
Krithi Shetty
Interprétation
Rao Ramesh
Rao Ramesh
Interprétation
Brahmaji
Brahmaji
Interprétation
Vennela Kishore
Vennela Kishore
Interprétation
Jhansi
Jhansi
Interprétation
Anitha Chowdhary
Anitha Chowdhary
Interprétation
Rohini
Rohini
Interprétation
Praveen
Praveen
Interprétation
Padma Soorya
Padma Soorya
Interprétation
Ranjith
Ranjith
Interprétation
COMPOSITION ET PAROLES
Anup Rubens
Anup Rubens
Composition
Balaji
Balaji
Paroles
PRODUCTION ET INGÉNIERIE
Anup Rubens
Anup Rubens
Production

Paroles

కొత్తగా నాకేమయ్యిందో వింతగా ఏదో మొదలయ్యిందో అంతగా నాకర్థం కాలేదే మెరుపులా నీ చూపెముందో చినుకులా నాపై వాలిందో మనసిలా నీ వైపే తిరిగిందే ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసావు మాటల్లేని మంత్రం వేసి మాయలోకి తోసావూ నాకోసం మారవా నువ్వూ లేక నన్నే మార్చేసావా నువ్వూ నాకోసం మారవా నువ్వూ లేక నన్నే మార్చేసావా నువ్వూ ఓ నవ్వులే చల్లావు పంచుకో మన్నావో తొలకరి చిరుజల్లై నువ్వూ కళ్లకే దొరికావు రంగుల మెరిసావో నేలపై హరివిల్లా నువ్వూ నిన్న మొన్నల్లో ఇల్లా లేనే లేనంటా నీతో నేనుంటే ఇంకా ఇంకా బాగుంటా మాటల్లోని మారాలని మంచులాగా మార్చావో నీకోసం మారనే నేను నీతో నూరేళ్ళు ఉండేలా నేనూ నీకోసం మారనే నేను నీతో నూరేళ్ళు ఉండేలా నేనూ మాటలే మరిచేలా మౌనమే మిగిలేలా మనసుతో పిలిచావా నన్నూ కన్నులే అడిగేలా చూపులే అలిసేలా ఎదురుగా నిలిపావా నిన్నూ పైకే నవ్వేలా లోకం అంతా నువ్వెలా నాకే ఈవేళా నేనె నచ్చా నీవల్ల మోమాటలే దూరం చేసే మాట నీకు చెప్పేలా నీ వెంటే ఉంటున్నా నేనూ నువ్వే లేకుంటే ఉంటానా నేనూ నీ వెంటే ఉంటున్నా నేనూ నువ్వే లేకుంటే ఉంటానా నేనూ
Writer(s): Anup Rubens, Balaji Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out