Clip vidéo

Oh Pilla
Regarder le vidéoclip de {trackName} par {artistName}

Apparaît dans

Crédits

INTERPRÉTATION
The Fantasia Men
The Fantasia Men
Interprète
Haricharan
Haricharan
Interprète
Harini Ivaturi
Harini Ivaturi
Interprète
COMPOSITION ET PAROLES
Ramajohgayya Sastry
Ramajohgayya Sastry
Paroles/Composition

Paroles

సూటిగా చెప్పలేను చాటుగా దాచలేను తీరనీ ప్రేమ నేను నిన్నెలా చేరుకోను ఎందుకొచ్చావో నువ్వు నాలోకి వేల రంగులల్లోన వెలిగానే ఊపిరిచ్చావే గుండె లోగిలికి వెండి మబ్బుల్లోన తిరిగానే నిమిషమైనా నిను వదిలి నిలువలేని మనసు ఇది తనను తానే మరచినది రెండుగా చీలనీ ఆకాశం ముక్కలై పేలనీ భూగోళం ఎన్నడూ లేనిలా నీకోసం ఉండనా ఓ పిల్లా నువ్వంటే ఇష్టమే ఓ పిల్లా నువ్వంటే ప్రాణమే ఓ పిల్లా నా గుండె లోతుల్లో చెరగని కల నువ్వే ఓ పిల్లా నా వంక చూడవే ఓ పిల్లా నా జంట చేరవే ఓ పిల్లా నా బుజ్జి గుండెలో నవ్వు ఊహించలే రెప్ప లేని కంటి పాపై చెలియా నిను చూస్తున్నా అంతులేని నీ మౌనమే నిలువున కాల్చినా నింగి తీరాల చందమామ నువ్వు నేల దారుల్లో గడ్డి పువ్వు నేను అయ్యో దూరం చాలానే నీతో నేనే సరిపోనే అయినా నిను ప్రేమించానే కురిసే నీ సిరి వెన్నెలనడిగానే పువ్వులా కోరుకున్నా ముల్లులా గుచ్చుకోకే ప్రేమగా వేడుకున్నా కాదని వెళ్లిపోకే చిట్ట చీకటిగుందే ఏమీ తోచకుందే చెంత నువ్వు లేని లోటుగా మనసు ఆగనందే మార్గం ఏమిటందే మరలా నిన్ను చేరగా కనుల ముందే ఉన్న నిన్ను చూసి చూడనే లేదుగా కన్నా నిన్ను వదలకున్నా నేరమంతా ఆ నా ప్రేమ ఓ ప్రేమా నువ్వంటే ఇష్టమే ఓ ప్రేమా నువ్వంటే ప్రాణమే ఓ ప్రేమా నువ్వెంటో తెలియక పొరపాటు అయినది ఓ ప్రేమా నా బాద చూడవే ఓ ప్రేమా నా చెంత చేరవే ఓ ప్రేమా నా పిచ్చి ప్రేమలు మన్నించవే ఓ ప్రేమా
Writer(s): Ramajohgayya Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out