Clip vidéo

Yentha Vaadu Gaanie - Manasuna Edho Raagam Song | Ajith Kumar, Harris Jayaraj
Regarder le vidéoclip de {trackName} par {artistName}

Apparaît dans

Crédits

INTERPRÉTATION
Harris Jayaraj
Harris Jayaraj
Interprète
Chinmayi Sripaada
Chinmayi Sripaada
Interprète
Ajith Kumar
Ajith Kumar
Interprétation
Trisha Krishnan
Trisha Krishnan
Interprétation
Anushka Shetty
Anushka Shetty
Interprétation
COMPOSITION ET PAROLES
Harris Jayaraj
Harris Jayaraj
Composition
A.M. Rathnam
A.M. Rathnam
Paroles
Siva Ganesh
Siva Ganesh
Paroles

Paroles

మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం చెప్పలేని ఏదో భావం నాలో కలిగెలే సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళా మునిగే మనసు అసలు బెదర లేదులే ఉన్నది ఒక మనసు వినదది నా ఊసూ నను విడి వెళ్ళిపోవుట నేనూ చూశానే తియ్యని స్వప్నమిది చెరగని మనోనిధి కలలో కలలా నను నేనే చూశానే నాకేం కావాలి నేడు ఒకమాట అడిగిచూడూ ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెపుడూ నాకేం కావాలి నేడు ఒకమాట అడిగిచూడూ ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెపుడూ దోసిట పూలూ తెచ్చి ముంగిట ముగ్గూలేసి మనసును అర్పించగ ఆశపడ్డానే వలదని ఆపునది ఏదని అడిగే మది నదిలో ఆకువలె కొట్టుకుపోయానే గరికలు విరులయ్యే మార్పే అందం ఎన్నో యుగములుగా మెలిగిన బంధం ఒక వెండిగొలుసువోలె ఈ మనసు ఊగెనిపుడూ తొడగాలి వజ్రమల్లే నే మెరియుచుంటినిపుడూ ఒక వెండిగొలుసువోలె ఈ మనసు ఊగెనిపుడూ తొడగాలి వజ్రమల్లే నే మెరియుచుంటినిపుడూ మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం చెప్పలేని ఏదో భావం నాలో కలిగెలే సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళా మునిగే మనసు అసలు బెదర లేదులే ఉన్నది ఒక మనసు వినదది నా ఊసు నను విడి వెళ్ళిపోవుట నేనూ చూశానే తియ్యని స్వప్నమిది చెరగని మనోనిధి కలలో కలలా నను నేనే చూశానే ఒక వెండిగొలుసువోలె ఈ మనసు ఊగెనిపుడూ తొడగాలి వజ్రమల్లే నే మెరియుచుంటినిపుడూ
Writer(s): J Harris Jayaraj, A.m. Rathnam, Sivaganesh Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out