गाने

ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేళ ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేళ ఇలలో ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ ఇలలో ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ తార జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేళ అనురాగం అందంగా మెరిసింది నీ కళ్ళలోన అందుకో నా లేతవలపే నీ ముద్దుముంగిళ్ళలోన అనురాగం అందంగా మెరిసింది నీ కళ్ళలోన అందుకో నా లేతవలపే నీ ముద్దుముంగిళ్ళలోన కదిలే నీ ప్రాణశిల్పం మదిలో కర్పూరదీపం కదిలే నీ ప్రాణశిల్పం మదిలో కర్పూరదీపం నింగి నేల కలిసినచోట ఏ వెలుతురూ రాదులే ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేళ ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో ఒక మందారం నీ నవ్వే మల్లెపూలై నిండాలి దోసిళ్ళలోన ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో ఒక మందారం నీ నవ్వే మల్లెపూలై నిండాలి దోసిళ్ళలోన ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో ఒక మందారం నీ నవ్వే మల్లెపూలై నిండాలి దోసిళ్ళలోన అలలై నా సోయగాలు పాడాలి యుగయుగాలు అలలై నా సోయగాలు పాడాలి యుగయుగాలు వాగు వంక కలవని నాడు ఏ వెల్లువ రాదులే ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేళ కాలంతో ఈ బంధం ఈడల్లె పెంచింది నన్ను అల్లుకోనా నీతోడై నీ లేత కౌగిళ్ళలోన కాలంతో ఈ బంధం ఈడల్లె పెంచింది నన్ను అల్లుకోనా నీతోడై నీ లేత కౌగిళ్ళలోన నీవే నా రాచపదవి నీవే నా ప్రణయరాణివి నీవే నా రాచపదవి నీవే నా ప్రణయరాణివి నీవు నేను కలవకపోతే ప్రేమన్నదే లేదులే ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేళ తార జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే
Writer(s): Lahiri Bappi Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out