Lirik

కరుకు చూపు కుర్రోడ... నాతో కడ వరకు వస్తావా మల్లె పువ్వు మనసోడ... నాకే ముద్దుల ముడి వేస్తావా కాలాన్నే మన్నవనే హ కౌగిలినే విడువనని హ హ నీ మీసం మీద ఒట్టేస్తావా... నా శ్వాసల్లోనే నివసిస్తావా నీ ప్రాణం నాకు రాసిస్తావా... వందేళ్ళు ప్రేమ పంచిస్తావా కరుకు చూపు కుర్రోడ... నాతో కడ వరకు వస్తావా మల్లె పువ్వు మనసోడ... నాకే ముద్దుల ముడి వేస్తావా ఒంటరి దాన్ని శానా, ఇది నీళ్ళు లేని మీన పసుపు తాడు తోన నీ వశం అయిపోతున్నా అందం అనే సిరిలో అంతులేని దానా గుండె లోతుల్లోన నిను దాచిపెట్టుకోన గల గల గాజులు చేతుల కోసం, నాలో మోజులు నీ కోసం పువ్వుల వెన్నెల దేవుడి కోసం, నాలో వన్నెలు నీ కోసం చుక్కలది లెక్కలది టక్కున లెక్క తేలిపోద్దే అదేమిటో నీ ఒంటిపై పుట్టుమచ్చ లెక్కతేలదే నీ మీసం మీద ఒట్టేస్తావా... నా శ్వాసల్లోనే నివసిస్తావా నీ ప్రాణం నాకు రాసిస్తావా... వందేళ్ళు ప్రేమ పంచిస్తావా కరుకు చూపు కుర్రోడ... నాతో కడ వరకు వస్తావా మల్లె పువ్వు మనసోడ ఏ పాశం నిండిన ఎదలో నే వాసం ఉండిపోనా వారం తీరక మునుపే మధుమాసం తెప్పించెయనా జాము రాతిరేళా నీ జతే చేరుకోన నువ్వొక ముద్దు ఇస్తే జంట చక్కరకేళై పుయ్యనా పిలువక ముందే పలికేస్తున్నా, అడగక ముందే ఇచ్చెయ్నా నీ చిరునవ్వులే చాలంటున్నా, చితినుంచైనా వచ్చెయ్నా ఉసురుని, ఊపిరిని ఎనాడో నీకు ఇచ్చుకున్నా ఏడేడు నా జన్మలకి ఏడడుగులు ఇవ్వగలవా నీ మీసం మీద ఒట్టేస్తావా... నా శ్వాసల్లోనే నివసిస్తావా నీ ప్రాణం నాకు రాసిస్తావా... వందేళ్ళు ప్రేమ పంచిస్తావా కరుకు చూపు కుర్రోడ
Writer(s): D. Imman, Srimani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out