album cover
Non Stop
521
Telugu
Non Stop è stato pubblicato il 1 gennaio 2010 da Aditya Music come parte dell'album Namo Venkatesha (Original Motion Picture Soundtrack) - EP
album cover
Data di uscita1 gennaio 2010
EtichettaAditya Music
Melodicità
Acousticità
Valence
Ballabilità
Energia
BPM92

Crediti

PERFORMING ARTISTS
Karthik
Karthik
Performer
Sunitha Saradhi
Sunitha Saradhi
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Songwriter

Testi

నాన్స్టాప్ కల్లలు కంటున్న
నాన్‌స్టాప్ కలవరిస్తున్న
నాన్‌స్టాప్ చిలిపి ఊహల్లో విహరిస్తున్న నీతో వుంటే
నాన్స్టాప్ కల్లలు కంటున్న
నాన్‌స్టాప్ కలవరిస్తున్న
నాన్‌స్టాప్ చిలిపి ఊహల్లో విహరిస్తున్న నీతో వుంటే
నాన్‌స్టాప్ పరుగు తీస్తున్న
నాన్‌స్టాప్ వెలుగు చూస్తున్నా
నాన్‌స్టాప్ మంచులో మల్లెన అయిపోతున్న నీతో ఉంటే
ఓ మెనీ మెనీ రంగుల్లో
మనసుని ముంచావే
Honey honey
హోలీ జరిగే కల
నేనే విని గుండెల్లో
సైలెన్సుని కదిలించావే
కనిమిలి యెరుగుని కంగారు కలిగెల
నాన్స్టాప్ కల్లలు కంటున్న
నాన్‌స్టాప్ కలవరిస్తున్న
నాన్‌స్టాప్ చిలిపి ఊహల్లో విహరిస్తున్న నీతో వుంటే
Round the clock company
ఇవన్నీ శ్వాసని
లాలిగ జొలగ పాదని సింఫోనీ
ఆల్ ద టైమ్ అమని
ఎందుకు పంచనివ్వని స్పర్శని
లేతగా పూతగా అల్లుకో జతని
హలో అని నా వైపే
పిచ్చెయని అందాన్ని
సరేనని అన్నని లాలించు పెదవుల్ని
నాన్స్టాప్ కల్లలు కంటున్న
నాన్‌స్టాప్ కలవరిస్తున్న
నాన్‌స్టాప్ చిలిపి ఊహల్లో విహరిస్తున్న నీతో వుంటే
ఓ సన్ఫ్లవర్ చూపులో
డ్రీమ్ కలర్ నిండని
సోనియా నీ పవర్ సొగసు నంటుకొని
విత్పేర్ వంపులో విహర వేదమీతనే వెల్లని
పెహలీ బార్ ప్రేమ్ నగర్ చేరువైరాలి
బోలో మని నా వీడియో
ఏ చోటుకు వెలిపోని
ఇంత అని చేయంధనీ వెన్నెల్ని
నాన్స్టాప్ కల్లలు కంటున్న
నాన్‌స్టాప్ కలవరిస్తున్న
నాన్‌స్టాప్ చిలిపి ఊహల్లో విహరిస్తున్న నీతో వుంటే
నాన్‌స్టాప్ పరుగు తీస్తున్న
నాన్‌స్టాప్ వెలుగు చూస్తున్నా
నాన్‌స్టాప్ మంచులో మల్లెన అయిపోతున్న నీతో ఉంటే
Written by: Devi Sri Prasad, Ramajogayya Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...