ミュージックビデオ

Aagadu Video Songs | Aaja Saroja Video Song | Mahesh, Tamannaah bhatia | Thaman S
{artistName}の{trackName}のミュージックビデオを見る

特集

クレジット

PERFORMING ARTISTS
Rahul Nambiyaar
Rahul Nambiyaar
Performer
COMPOSITION & LYRICS
Thaman S.
Thaman S.
Composer
Bhaskarabhatla
Bhaskarabhatla
Lyrics

歌詞

హల్లో హల్లో నీ ఊహల్లో ఎగరేస్తున్నావే నెల్లో ముప్పై రోజులు నువ్వే గుర్తొస్తున్నావే గుళ్లో గంటై నా గుండెల్లో మోగేస్తున్నావే బళ్లో చదివిన పాఠాలన్నీ మరిపిస్తున్నావే పండగల్లె మార్చుకుంట నువ్వు నేను కలుసుకున్న తేదీ ఉన్న ఒక్క జిందగీకి ఇంతకన్న పెద్ద పండగేదీ తూ ఆజా సరోజా తూ లేజా సరోజా తూ ఆజా సరోజా తూ లేజా సరోజా హల్లో హల్లో నీ ఊహల్లో ఎగరేస్తున్నావే నెల్లో ముప్పై రోజులు నువ్వే గుర్తొస్తున్నావే కను రెప్పల దుప్పటిలో నిన్ను వెచ్చగా దాచుకుంట ముద్దుగా చూసుకుంట ఒకటీ రెండు మూడు పూటలా నాపెదవుల అంచుల్లో నిన్ను మాటలా మార్చుకుంట నవ్వులా పెంచుకుంట పాడూకుంట కొత్త పాటలా మసాకల్లీ మైకంలోనా మైదీవానా మనసాగనంట్టున్నాదె ఎంత ఆపినా రెండూ మూడూ చాలవంట నాలుగైదు కావాలి కళ్లూ ఎంత అందమైన పిల్ల సొంతమైతె ఆగదె దిల్లూ తూ ఆజా సరోజా నీ అడుగుల సడివింటె ఎంత మొద్దు నిద్దరైనగాని నీళ్లు కొట్టి లేపినట్టు ఒక్కసారి తేలిపోతదే నువ్వు ఎదురుగ వస్తుంటే ఆ నింగిలోని చందమామ దారి తప్పి నేలమీద కొచ్చినంత వింత గున్నదే ఐస్కాంతమేదో నీలో దాగున్నదే అదోరకం అలజడిలోకి లాగుతున్నదే కల్లనుంచి గుండెలోకి బంధిపోటు దొంగలాగ దూకీ కొళ్లగొట్టి పారిపోకె ముక్కు పిండి తీర్చుకోన బాకీ తూ ఆజా సరోజా తూ లేజా సరోజా తూ ఆజా సరోజా తూ లేజా సరోజా
Writer(s): S.s. Thaman, Bhaskarabatla Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out