歌詞

సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము సర్వలోక ప్రభువు గనుక నిశ్చయమైన జయము. సర్వలోక ప్రభువు గనుక నిశ్చయమైన జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము రాజ్యసువార్త ప్రకటించు సభకు జయము క్రీస్తులో అన్నీచోట్ల క్రీస్తులో అన్నీచోట్ల వారికి జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును జయము ఇహపరములయందు ఇహపరములయందు శాశ్వతకాలము జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము
Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out