歌詞

ఓ సద్భాక్తులారా – లోక రక్షకుండు బెత్లేహేమందు నేడు జన్మించెన్ రాజాధి రాజు – ప్రభువైన యేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము సర్వేశ్వరుండు – నర రూపమెత్తి కన్యకు బుట్టి నేడు వేంచేసెన్ మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూ నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము ఓ దూతలారా – ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసున్ స్తుతించుడి పరాత్పరుండా – నీకు స్తోత్రమంచు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి ఉత్సాహముతో ఓ సద్భాక్తులారా – లోక రక్షకుండు బెత్లేహేమందు నేడు జన్మించెన్ రాజాధి రాజు – ప్రభువైన యేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము
Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out