クレジット

PERFORMING ARTISTS
Daler Mehndi
Daler Mehndi
Performer
Ranina Reddy
Ranina Reddy
Performer
Kajal Aggarwal
Kajal Aggarwal
Actor
COMPOSITION & LYRICS
Thaman S.
Thaman S.
Composer
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Songwriter

歌詞

ఏ... కొట్టినా తిట్టినా తాలిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడురో
(రాం జై రాం జై రాం జై రాం జై)
(రాం జై రాం జై రాం జై రాం జై)
ఓ బంతి పూల జానకి జానకి
నీకంత సిగ్గు దేనికి దేనికి
चलो चलो నాతో వచ్చేయ్ అత్తారింటికి
(రాం జై రాం జై రాం జై రాం జై)
(రాం జై రాం జై రాం జై రాం జై)
ఓ... బంతి పూల జానకి జానకి
నీకంత సిగ్గు దేనికి
హే ఆకు వక్క సున్నముంది నోరుపండటానికి
హా ఆడ ఈడ ముందరుంది నీకు చెందడానికి
హే పుట్టు మీద తెనె పట్టు నోటిలోకి జారినట్టు సోకులన్నీ పిండుకుంటనే
ఏ... కొట్టినా తిట్టినా తాలిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడురో
ఏ... కొట్టిన తిట్టినా తాలిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడురో
(రాం జై రాం జై రాం జై రాం జై)
(రాం జై రాం జై రాం జై రాం జై)
చాపకింద నీరులాగ చల్లగ (చల్లగ)
చెంతకొచ్చినావు చెంప గిల్లగ గిల్లగ
చాప ముళ్ళు గుచ్చినావె మెల్లగ
పాతికేళ్ళ గుండె పొంగి పొర్లదా... పొర్లదా
చూపులో ఫిరంగి గుళ్ళ జల్లుగా సిగ్గులన్ని పేల్చినావు ఫుల్లుగ ఫుల్లుగ
సంకురాత్రి కోడి సుర్ర కత్తె కట్టి
దుకు దుకు దుకుతాందె కారంగా
షంకు మార్కు లుంగి పైకి ఎత్తి కట్టి
ఎత్తుకెళ్ళిపోరా నన్ను ఏకంగా
ఏ... ఆనకట్టు తెంచినట్టు దూసుకొస్త మీదికి
ఆ మందు గుండు పెట్టినట్టు
మాయదారి గుట్టు మట్టు నిన్ను చూసి ఫట్టు మందిరో
కొట్టినా తిట్టినా తాలిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడురో
ఏ... కొట్టినా తిట్టినా తాలిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడురో
(రాం జై)
అంతలేసి తొందరేంది పిల్లడ (పిల్లడ)
అందమంత పట్టినావు జల్లడ... జల్లడ
మందు పార్టీలోని పాల మీగడ
ఆకలేస్తె నంజుకొన అక్కడ అక్కడ
నీకులాంటి పిల్లగాడ్ని ఎక్కడ చుడలేదె కంచిపట్టు పావడ పావడ
చెక్కు రాసినట్టు లెక్క తీరినట్టు హుగ్గులన్ని ఇచ్చుకోవె మందారం
బిక్కుమన్న పట్టు తొక్క తీసినట్టు
మూతి ముద్దులిచుకోర బంగారం
హే అగ్గిపెట్టి చంపమాకే కుర్రకల్ల కుంపటి
మత్తులోన love lorry స్పీడ్గొచ్చి గుద్దినట్టు కౌగిలిస్తె మెచ్చుకుంటలే
కొట్టినా తిట్టినా తాలిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడురో
ఏ. కొట్టినా తిట్టినా తాలిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడురో
(రాం జై)
Written by: Ramajogayya Sastry, Thaman S.
instagramSharePathic_arrow_out

Loading...