クレジット

PERFORMING ARTISTS
Hemachandra
Hemachandra
Performer
Shravana Bhargavi
Shravana Bhargavi
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Bhaskara Bhatla
Bhaskara Bhatla
Songwriter

歌詞

ఆలె బాలే ఆలే బాలే తీన్ మారేలే
ఆలె బాలే ఆలే బాలే ధూమ్ ధామేలే
అర్థంలేని పరదాలు పీకి పారేద్దాం
లేద్దాం లేద్దాం
పీకల్లోతు freedom లో మునిగి తేలేద్దాం
లేద్దాం లేద్దాం
గుండె లోపలి భారం
ఇవ్వాళ దించుకుందాం
కళ్లగంతలు తీసి కొత్తలోకం చూద్దాం
ఎందుకీ మొహమాటం చాలు చాలు అందాం
హాయి దారుల్లో సాగిపోదాం
మనలా మనమున్న చోట
సంతోషమంతా శివతాండవాడుతుందే
Just move along my crazy boy
Just move along oh oh baby
Just move along you are so fun
Just move along shiki dum
Just move along shiki dum my girl
Just move along oh oh baby
Just move along pretty dolly girl
Just move along shiki dum
ఆలె బాలే ఆలే బాలే దుమ్ము రేపాలే
ఆలె బాలే ఆలే బాలే కెవ్వు కేకేలే
Ego లన్నీ switch off చేసి పెట్టేద్దాం
టేద్దాం టేద్దాం
సంతోషాలే గుప్పిట్లో పట్టి దాచేద్దాం
చేద్దాం చేద్దాం
Google అంతా వెతికి
సరదాల జాడ పడదాం
అల్లరల్లరి చేసి you tube లోన పెడదాం
రెండు మనసుల
Feelings print తీసుకుందాం
దాచుకోకుండా open అయిపోదాం
మన ఇద్దరి మధ్యనున్న
పంతాల అడ్డుగోడల్ని పగలకొడదాం
Just move along my crazy boy
Just move along oh oh baby
Just move along you are so fun
Just move along shiki dum
Just move along shiki dum my girl
Just move along oh oh baby
Just move along pretty dolly girl
Just move along shiki dum
ఆలె బాలే ఆలే బాలే పిచ్చ happy లే
ఆలె బాలే ఆలే బాలే రచ్చరచ్చేలే
చూసేవాళ్లు ఈ జాతరేంటనడగాలే
గాలే గాలే
నవ్వేవాళ్లు మరి నవ్వుకున్న పరవాలే
వాలే వాలే
నచ్చినట్టే ఉందాం ఇక తోచినట్టే చేద్దాం
వేల ఆనందాలు సంచుల్లో నింపుకుందాం
Speed-u మీద ఉన్నాం
ఎవడాపుతాడో చూద్దాం
దారికడ్డొస్తే లాగి తన్నేద్దాం
మనలా ఎవరుండలేరు అని
వల్లకాదు అని బల్లగుద్ది చెబుదాం
Just move along my crazy boy
Just move along oh oh baby
Just move along you are so fun
Just move along shiki dum
Just move along shiki dum my girl
Just move along oh oh baby
Just move along pretty dolly girl
Just move along shiki dum
Written by: Bhaskara Bhatla, Bhaskara Bhatla Ravi Kumar, Mani Sharma
instagramSharePathic_arrow_out

Loading...