뮤직 비디오

Nuvve Na Dhairyam Full Video Song-#RowdyBoys Songs |Ashish,Anupama |Devi Sri Prasad|Harsha Konuganti
{artistName}의 {trackName} 뮤직 비디오 보기

크레딧

실연 아티스트
Karthik
Karthik
실연자
작곡 및 작사
Devi Sri Prasad
Devi Sri Prasad
작곡가
Shree Mani
Shree Mani
송라이터
Ananth Sriram
Ananth Sriram
송라이터

가사

నేనేంటో నాకు తెలిపి నను నడిపిన వెలుగే నువ్వే నా కల ఒక నిజముగా చూసిన స్నేహమే నువ్వే నా అడుగులు ఎటు వెయ్యాలో చూపించిన దారే నువ్వే నా గెలుపుని ముందే చూసిన ప్రేమవే నువ్వే నా గుండెలోని మాటలన్నీ పాటలాగా మార్చింది నువ్వే ఏ అర్ధం లేని పుస్తకాన్ని నాకంటూ అర్థం ఉందని చెప్పింది నువ్వే నువ్వే నా ధైర్యం నువ్వే నా సైన్యం నువ్వే నా ధైర్యం నువ్వే నా సైన్యం నీ పరిచయం పరిచయం చేసింది నాకు చిరునవ్వుని నీ మనసుతో మనిషిగా చిక్కింది నన్ను మారమని ఆ తగవులే చదువులై నేర్పాయి నాకు పాఠాలని ఆ క్షణములే స్వరములై పాడాయి ప్రేమ పాటలని ఏ గీతలేని కాగితంపై ఈ రోజీ రాత రాసింది నువ్వే ఏ రంగు లేని జీవితంపై వర్షంలా వర్ణాలెన్నో చల్లేసేళ్ళావే నువ్వే నా ధైర్యం నువ్వే నా సైన్యం నువ్వే నా ధైర్యం నువ్వే నా సైన్యం
Writer(s): Shreemani, Ananth Sriram, Devi Sri Prasad Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out