album cover
Hate Oddhu
15
Hip-Hop/Rap
Hate Oddhu은(는) {albumName} 앨범에 수록된 곡으로 2025년 6월 27일일에 Wanandaf에서 발매되었습니다.Arrival
album cover
앨범Arrival
발매일2025년 6월 27일
라벨Wanandaf
멜로디에 강한 음악
어쿠스틱 악기 중심
발랑스
춤추기 좋은 음악
에너지
BPM100

크레딧

실연 아티스트
brownkiddreams
brownkiddreams
리드 보컬
작곡 및 작사
Nithish Shetty
Nithish Shetty
작사가 겸 작곡가
프로덕션 및 엔지니어링
Nithish Shetty
Nithish Shetty
프로듀서

가사

కూర్చోండి సారూ
అరె కూర్చోండి మాస్టారు
కాస్తాగు, 90 వేసినట్టున్నాడు, కుర్రాడు
క్లాసు ఇక పీకుతాడు, బుర్ర పాడు
ఏహె
ప్రతిఓడు దానివెంట
ప్రతిఒడు దీనివెంట
ప్రతూడు డబ్బు వెంట
ప్రతోడు పోరి వెంట
పెంట పెంట చేసిండ్రు, ఆపుకోలేక
వెంట వెంట పడ్డిండ్రు, చూసుకోలేక
కింద కింద జారింద్రు, నేర్చుకోలేల
రాత మార్చుకోలేక, పులి ఆటలో మేక
పీక పట్టించినట్టు, పట్టు చీర కట్టి
గాజులేసి, కూకపెట్టినట్టు, కడుపు నిండలే? ఆకలే
ఆత్రం ల మారి
కంటిచూపంతా కక్కుర్తి
భయం ల మారి
గుండె వచ్చెను నోటిలోకి
ద్వేషంలా మారి
ఓ పిడికంత రాయెత్తి
కాలెత్తి, చేయెత్తి
ఇసిరిందు జై అని
రాయ జారే, అరె కాలం ఆగే
పడే స్లో మోషన్ లో, భారీ ఎమోషన్ తో
వీడి లైఫ్ మారే, అంతా మట్టి పాలే
పోకు ఆవేశం తో, అది ఫ్రస్ట్రేషన్ రో, విను
హేట్ వద్దు
అంత వెయిట్ వద్దు
పెద్ద లోతు లేని మ్యాటర్ ని తవ్వొద్దు
పిచ్చ లైట్ కానీ, నీకు నువ్వు తగ్గొద్దు
కాస్త లేన్ మారి, లైన్ లో నువ్ పడ్డొచ్చు, పడ్డొద్దు
హేట్ వద్దు
అంత వెయిట్ వద్దు
పెద్ద లోతు లేని మ్యాటర్ ని తవ్వొద్దు
పిచ్చ లైట్ కానీ, నీకు నువ్వు తగ్గొద్దు
కాస్త లేన్ మారి, లైన్ లో నువ్ పడ్డొచ్చు, పడ్డొద్దు
పడొద్దు మోవ నువ్వు పోరి ఎంత
ఆ మత్తులోని, చేతి నిండా గోరింట
పెట్టి హౌల గానీ చేస్తారు నిన్నింకా
అరె ఆశలన్నీ ఉస్కో అని పోతాయినక
ఇంట్లో నువ్ ఒప్పించి
పోరి ఇంట్ల నమ్మించి
తిప్పలన్ని పడినక, ఆమకేమో రోషమొచ్చి
బ్రేక్ అప్ అని అంటే, నువ్వు బాటిల్ ఎత్తి దించకుండా తాగితే
ఇట్ల నువ్వు సాగితే, కోపమే
ఆత్రం ల మారి
కంటిచూపంతా కక్కుర్తి
భయం ల మారి
గుండె వచ్చెను నోటిలోకి
ద్వేషంలా మారి
ఓ పిడికంత రాయెత్తి
కాలెత్తి, చేయెత్తి
ఏస్తే నువ్వు జై అని
రాయ జారే, అరె కాలం ఆగే
పడే స్లో మోషన్ లో, భారీ ఎమోషన్ తో
వీడి లైఫ్ మారే, అంతా మట్టి పాలే
పోకు ఆవేశం తో, అది ఫ్రస్ట్రేషన్ రో, విను
హేట్ వద్దు
అంత వెయిట్ వద్దు
పెద్ద లోతు లేని మ్యాటర్ ని తవ్వొద్దు
పిచ్చ లైట్ కానీ, నీకు నువ్వు తగ్గొద్దు
కాస్త లేన్ మారి, లైన్ లో నువ్ పడ్డొచ్చు, పడ్డొద్దు
హేట్ వద్దు
అంత వెయిట్ వద్దు
పెద్ద లోతు లేని మ్యాటర్ ని తవ్వొద్దు
పిచ్చ లైట్ కానీ, నీకు నువ్వు తగ్గొద్దు
కాస్త లేన్ మారి, లైన్ లో నువ్ పడ్డొచ్చు, పడ్డొద్దు
హేట్ వద్దు
లోతు లేని మ్యాటర్ ని తవ్వొద్దు
లైట్ కానీ, నీకు నువ్వు తగ్గొద్దు
లేన్ మారి, లైన్ లో నువ్ పడ్డొచ్చు, పడ్డొద్దు, రే
Written by: Nithish Shetty
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...