Tekst Utworu

ఏలే యేలే మరదలా వాలే వాలే వరసలా నచ్చింది నచ్చింది నాజూకు నీకే ఇస్తా సోకులు ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు చాలు నీతోటి అహ చాలు నీతోటి సరసాలు బావా ఏలే యేలే మరదలా వాలే వాలే వరసలా గాటపు గుబ్బలు కదలగ కులికేవు మాటల తేటల మరదలా వేటరి చూపులు విసురుచు మురిసేవు వాటపు వలపుల వరదలా చీటికి మాటికి చెనకేవు చీటికి మాటికి చెనకేవు వట్టి బూటకాలు మాని పోవే బావా చాలు చాలు నీతోటి అహ చాలు నీతోటి సరసాలు బావా ఏలే యేలే మరదలా వాలే వాలే వరసలా నచ్చింది నచ్చింది నాజూకు నీకే ఇస్తా సోకులు ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు చాలు నీతోటి అహ చాలు నీతోటి సరసాలు బావా ఏలే యేలే మరదలా వాలే వాలే వరసలా కన్నుల గంటపు కవితలు గిలికేవు నా ఎదచాటున మరదలా పాడని పాటల పైటలు సరిదేవు పల్లవి పదముల దరువులా కంటికి ఒంటికి కలిపేవు కంటికి ఒంటికి కలిపేవు ఎన్ని కొంటెలీలలంట కోలో బావా అహ పాడుకో పాట జంట పాడుకున్న పాట జాజిపూదోట ఏలే యేలే మరదలా వాలే వాలే వరసలా నచ్చింది నచ్చింది నాజూకు నీకే ఇస్తా సోకులు ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు చాలు నీతోటి అహ చాలు నీతోటి సరసాలు బావా ఏలే యేలే మరదలా వాలే వాలే వరసలా ఏలే యేలే మరదలా వాలే వాలే వరసలా
Writer(s): M.m. Keeravaani, Annamayya Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out