Letra

నా కంటిపాపల్లో గలగలా కావేరి పొంగె నీ లేఖ వల్ల నా మనసు లోతుల్లో ఇపుడిలా మాగాణి పండె నీ రాత వల్ల చదివిన అక్షరాలన్నీ పెదవికి నవ్వు నేర్పాయే చలిచలిగాలుల్లో వేసంగి పూలే లోన పూచాయే ఎపుడో నిన్ను చూసే రోజు ఎపుడో అన్నదీ ప్రాణం అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం ఎపుడో నిన్ను చూసే రోజు ఎపుడో అన్నదీ ప్రాణం అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం నీకంత ఇష్టం పెరిగేటంతలా నేనేమి చేశా తెలియదే నేన్నీకు సొంతం అనిపించేంతలా ఏ మేలు చేశా తెలుపవే అసలొక ఆచూకీ వదలవే నా పైకి పరుగున ఈ రోజే నీకేసి రానా కొండలే దూకి ఎపుడో నిన్ను చూసే రోజు ఎపుడో అన్నదీ ప్రాణం అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం ఎపుడో నిన్ను చూసే రోజు ఎపుడో అన్నదీ ప్రాణం అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం
Writer(s): Vishal Chandrashekhar, Chegondi Anantha Sriram Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out