Видео

Lakshmi | Dheva Dheva | Telugu Video Song | Prabhu Deva, Ditya Bhande, Aishwarya | Vijay | Sam CS
Смотреть видео на песню «{artistName} — {trackName}»

Создатели

ИСПОЛНИТЕЛИ
Yazin Nizar
Yazin Nizar
Исполнитель
МУЗЫКА И СЛОВА
Sam C.S.
Sam C.S.
Композитор
Vanamali
Vanamali
Автор песен

Слова

హే దైవమా దైవమా నాపై దయ కనరా ఎదలో నిండే ఉంటావు నీవే నా మదిలో నిండితే అంతే చాలంట రా ఇకనైనా రాలేవా రాలేవా చేయూతగ నువు రాలేవా కనలేవా కనలేవా కడ ఊపిరినే కనలేవా ఓ మరిచావ మరిచావ కలతులు చెరపగ మరిచావ అవలేవ అవలేవ మనసుకు ఇంధనమవలేవ ఆహార్యం నీవే ఆనందం నీవేలే నాలో లోలోన ఆడే నాట్యం నీవేలే పాదం నీవేలే ప్రతి శ్వాస నీవేలే నాలో లోలోన తీసే పరుగే నీవేలే నిశిలో ఒరిగి కుమిలే శోకం కాగా నిన్నే కొలిచే లేచా నీ చేయి సాయం రాగా దేవా దేవా దారి చూపు దేవా దేవా స్వరమవు దేవా దేవా చెలరేగు దేవా దేవా రాలేవా రాలేవా చేయూతగ నువు రాలేవా కనలేవా కనలేవా కడ ఊపిరినే కనలేవా ఎరుగను ఏ అడ్డు కలైనా అడుగులు ఆగవు ఏ క్షణాన కదిలే జగమంతా నువ్వేనా నాలో నువ్వే కడుపున నటనం నీ విలాసం కడపటి నటనం నీ విలాసం నడుమన ఎదలో సెగ నివాసం నీవేగా ఓ దేవా నిషివై నిషివై నిశినొక పగలై పగలై పగలై పగటికి రవివై రవివై రవివై రవినొక వెలుగై వెలుగై వెలుగై మనసున నిండేవా నా పాదం ముద్రించే చిత్రాలు నీకే సొంతం నా కంట పూచేటి ఆనందం నీకే సొంతం నా ఎదలో మోగేటి సవ్వళ్ళు నీకే సొంతం నే విన్న చప్పట్ల సందళ్ళు నీకే సొంతం నిశిలో ఒరిగి కుమిలే శోకం కాగా నిన్నే కొలిచి లేచా నీ చేయి సాయం రాగా దేవా దేవా దారి చూపు దేవా దేవా స్వరమవు దేవా దేవా చెలరేగు దేవా దేవా నిశిలో ఒరిగి కుమిలే శోకం కాగా నిన్నే కొలిచి లేచా నీ చేయి సాయం రాగా దేవా దేవా దారి చూపు దేవా దేవా స్వరమవు దేవా దేవా చెలరేగు దేవా దేవా
Writer(s): Vanamali Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out