Music Video

Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
Kousalya
Kousalya
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Srinivas
Srinivas
Songwriter

Lyrics

నీ కొప్పులో నా మల్లే తోటా... పూయిస్త పూయిస్త ఈ పూట... నీ పెదవిలో నా చెరుకు తోటా... పండిస్త పండిస్త ఓ చోట... నీ నడుము మడత పడితే... నే చెమట చుక్కనైతే... ఆ మడతలో దూరి నేను చక్కలి గింతలు పెట్టెస్తా... నా చిమచిమలన్ని తీర్చరోయ్... బాలయ్య కత్తులంటి నీ చూపుకి సలాం సలాం... నా సరిగమలు చల్లార్చరోయ్... బావయ్య కత్తిలంటి నా సోకు గులాం గులాం... నీ కొప్పులో నా మల్లే తోటా... పూయిస్త పూయిస్త ఈ పూట... నీ పెదవిలో నా చెరుకు తోటా... పండిస్త పండిస్త ఓ చోటా... అమ్మాయిగారు కాస్త అందంగా కనిపిస్తే ఆగలేనంటుంది నందమూరి నైజం. ఓ రంకా ఈ దొంగా ఏకంగా గురి పెట్టంగా... అబ్బాయిగారు కాస్త అత్రాంగా అనిపిస్తే ఊపలేనంటుంది నాలోని పచ్చి నిజం... నీ కొంగే జారంగా మేం సాయం చెయంగా... నువ్వు పూల కోక కడితే నే చిలిపి చోట ముడితే నా తిక్క చెస్టలన్నీ తాటి చెట్టేక్కిస్తే... హే... ఎయ్ నా వడికొచ్చి యద తిర్చుకో బాలయ్య కోర మీసా సింహనికి సలాం సలాం నా బడికొచ్చి కథ నేర్చుకో ఓరయ్యో పాలు గారు బుగ్గలకు గులాం గులాం నీ కొప్పులో నా మల్లే తోటా... పూయిస్త పూయిస్త ఈ పూట... నీ పెదవిలో నా చెరుకు తోటా... పండిస్త పండిస్త ఓ చోట... ఎందోయ్ సారు ఇలా ముద్దులో ముంచేస్తే తడిసి మోపిడవుతుంది కన్నె జన్మ జంజం... ఓ రంకా ఈ దొంగా ఏకంగా గురి పెట్టంగా... ఆ పై పోరు అలా ముద్రల్లే గుద్దెస్తే ఏడు జన్మలుంటుంది పేరు గుర్తు కోంచం... నీ కొంగే జారంగా మేం సాయం చెయంగా... మా గున్నమావి తోట ఆ తోట పక్క తోట ఆ తోట నీలుకొంటే రాజు కవ్విస్తుంటే... నా సరిగమలు చల్లార్చవే... గొపెమ్మ రేపల్లె రాధకవుతా గులాం గులాం నా గుమ్మ గమ్మల ఈడు చూడరోయ్... బాలయ్య నిన్ను గన్న మా మామకు సలాం సలాం... నీ కొప్పులో నా మల్లే తోటా... పూయిస్త పూయిస్త ఈ పూట... నీ పెదవిలో నా చెరుకు తోటా... పండిస్త పండిస్త ఓ చోట... నీ నడుము మడత పడితే... నే చెమట చుక్కనైతే... ఆ మడతలో దూరి నేను చక్కలి గింతలు పెట్టెస్తా... నా చిమచిమలన్ని తీర్చరోయ్... బాలయ్య కత్తులంటి నీ చూపుకి సలాం సలాం... నా సరిగమలు చల్లార్చరోయ్... బావయ్య కత్తిలంటి నా సోకు గులాం గులాం...
Writer(s): Mani Sharma, Srinivas Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out