Credits

PERFORMING ARTISTS
Hemachandra
Hemachandra
Performer
Chinmayi Sripada
Chinmayi Sripada
Performer
COMPOSITION & LYRICS
G.V. Prakash Kumar
G.V. Prakash Kumar
Composer
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Songwriter

Lyrics

ఎగిరిపోవె ఎటుకైనా
ఓ ఎంతలేసి దూరమైనా
ఓ వెతికి నిన్ను చేరలేనా
నా మనసులేని నేనున్ననా
నిదరపాటు కలనైనా
ఓ ఉలికిపాటు సెకనైనా
నిన్ను వీడి వనగలనా
నా ఊపిరుంది నీ వలనా
ఉల్లలారె ఉల్లలారె ఉల్లలారె లె
ఉల్లలారె ఉల్లలారె ఉల్లలారె లె
ఉల్లలారె ఉల్లలారె ఉల్లలారె లె
ఉల్లలారె ఉల్లలారె ఉల్లలారె లె
ఎందుకంటె ప్రేమంటా
నూవున్న చోటె నే ఉంటా
కదిలే నీ నిడతో అలా ఇంకొక నీడనై ఇష్టంగా వెంట వస్తా
పగలే నీ ప్రేమ కోటలో వర్ణాల వెన్నెలై వెయ్యేళ్ళు నిండి పోతా
ఎగసే కడలే నేను నాలో అలవే నువ్వు
ఎపుడూ విడిగా పోలేమంటా
మెరిసే మెరుపే నేను నాలో మెలికే నువ్వు
కలిసి మెలిసే ఉందామంటా
ఉల్లలారె ఉల్లలారె ఉల్లలారె లె
ఉల్లలారె ఉల్లలారె ఉల్లలారె లె
ఎగిరిపోవె ఎటుకైనా
ఓ ఎంతలేసి దూరమైనా
ఓ వెతికి నిన్ను చేరలేనా
నా మనసులేని నేనున్ననా
ఏండ మావిలోనైనా
ఓ నీటి జాడ ప్రేమేనా
ఇదిగా ఎంతెంత తాగినా దహాలు తీరని వ్యమోహమేన ప్రేమా
యదలో ఎంతెంత దాచినా ఏ కొంత నిండని ఇంకొంచమైన ప్రేమా
ఎపుడూ చిగురై నిలిచే ఏడొ ఋతువై నిన్ను నన్ను పెనవేసింది ప్రేమా
నిజము నిదురా చెదిరె కథలా నిన్ను నన్ను కలిపే వరమైందంట ప్రేమా
ఉల్లలారె ఉల్లలారె ఉల్లలారె లె
ఉల్లలారె ఉల్లలారె ఉల్లలారె లె
ఉల్లలారె ఉల్లలారె ఉల్లలారె లె
ఉల్లలారె ఉల్లలారె ఉల్లలారె లె
ఎగిరిపోవె ఎటుకైనా
ఓ ఎంతలేసి దూరమైనా
ఓ వెతికి నిన్ను చేరలేనా
నా మనసులేని నేనున్ననా
ఉల్లలారె ఉల్లలారె ఉల్లలారె లె
ఉల్లలారె ఉల్లలారె ఉల్లలారె లె
ఉల్లలారె ఉల్లలారె ఉల్లలారె లె
ఉల్లలారె ఉల్లలారె ఉల్లలారె లె
Written by: G. V. Prakash Kumar, Ramajogayya Sastry
instagramSharePathic_arrow_out

Loading...