album cover
Oosupodu (From "Fidaa")
album cover
Oosupodu (From "Fidaa") was released on January 10, 2019 by Aditya Music as a part of the album Mega Prince Varun Tej
January 10, 2019
BPM75
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

ఊసుపోదు ఊరుకోదు
ఉండనిది వెళ్ళనిది
వింతఖైదు నాకిలా ఏమిటో
సోయి లేదు సోలనిది
విడిపోదు చేరి రాదు
చింత పోదు నాకిలా ఏమిటో
ఊసుపోదు ఊరుకోదు
ఉండనిది వెళ్ళనిది
వింతఖైదు నాకిలా ఏమిటో
సోయి లేదు సోలనిది
విడిపోదు చేరి రాదు
చింత పోదు నాకిలా ఏమిటో
నానుండి నా ప్రాణమే
ఇలా జరుగుతుంధే
తప్పెనా ఈ యాతన
ని వైపు రావాలనే
అల్లా ఉరుకుతోంది
ఆగేదేనా అరె ఈ ఆలోచన
నీ తలపులే వదలవే
నన్ను నిదురలోనూ
ఆ మరుపున తెలియక
నన్నే వెతికినన్ను
Oo-oo
వల్ల కాదు పాలు పోదు
ఆగనీదు సాగనీదు
వెంట రాదు నాకిలా ఏమిటో
వేళ కాదు వీలు లేదు
ఊహ కాదు ఓర్చు కొదువ
చెంత లేదు నాకిలా ఏమిటో
నానుండి నా ప్రాణమే
ఇలా జరుగుతుంది
తప్పేనా ఈ యాతన
నీ వైపు రావాలనే
అల్లా ఉరుకుతోంది
ఆగేదేనా అరె ఈ ఆలోచన
నీ తలపులే వదలవే
నన్ను నిదురలోనూ
ఆ మరుపున తెలియక
నన్నే వెతికినాను
నా గుండెలో తొందరే
నన్నే నిలువునిదే
ఏదోనాడు నీతో చెప్పేయన
నీ పిలుపులె కలలుగా
నన్ను తరుముతాయే
ఆ కలవరం మెలకువై
నన్నే అల్లుకుందే
నా గుండెలో తొందరే
నన్నే నిలువునిదే
ఏదోనాడు నీతో చెప్పేయన
నీ తలపులే వదలవే
నీ తలపులే వదలవే
ఊసుపోదు ఊరుకోదు
ఉండనిది వెళ్ళనిది
వింతఖైదు నాకిలా ఏమిటో
Written by: Chaithanya Pingali, Shakthikanth Karthick
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...