album cover
Sailaja Sailaja (From "Nenu Sailaja")
4,541
Telugu
Sailaja Sailaja (From "Nenu Sailaja") was released on February 5, 2016 by Aditya Music as a part of the album Best of 2015
album cover
Release DateFebruary 5, 2016
LabelAditya Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM162

Credits

PERFORMING ARTISTS
Sagar
Sagar
Performer
Keerthy Suresh
Keerthy Suresh
Actor
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Bhaskara Bhatla
Bhaskara Bhatla
Songwriter

Lyrics

నువ్వు నేను కలుసుకున్న
చోటు మారలేదు
బైక్ మీద రయ్యుమన్నా
రూట్ మరలేదు
నీకు నాకు ఫేవరెట్
స్పాట్ మారలేదు
నువ్వెందుకు మారవే సైలజ
మనమ్ కబురులాడుకున్న
బీచ్ మరదలేదు
మన వంక చూసి
కుల్లుకున్న బచ్ మరలేదు
మనం ఎక్కి దిగిన
రైలు కోచ్ మరలలేదు
నువ్వెందుకు మారవే సైలజ
Theatre lo mana corner
సీట్ మారలేదు
నీ మాటల్లో దాగివున్న
స్వీటు మరలలేదు
నిన్ను దాచుకున్న
హార్ట్ బీట్ మారలేదు
నువ్వెందుకు మారవే శైలజ శైలజ
శైలజ శైలజ శైలజ శైలజ
గుండెల్లో కొట్టావే డోలు భజ
శైలజ శైలజ శైలజ శైలజ
నీకోసం చేయాల ప్రేమ పూజ
(శైలజ శైలజ శైలజ శైలజ)
(గుండెల్లో కొట్టావే డోలు భజ)
(శైలజ శైలజ శైలజ శైలజ)
(నీకోసం చెయ్యాల ప్రేమ పూజ)
మా అమ్మ రోజు వేసి పెట్టే
అట్టు మరలేదు
మా నాన్న కోపమొస్తే
తిట్టే తిట్టు మరలేదు
నెల వారి సామాన్ల
లిస్టు మరలుదు
నువ్వెందుకు మారవే సైలజ
వీధి కొలాయి దగ్గరేమో
ఫైటు మారలేదు
నల్ల రంగు పూసుకున్న
నైట్ మారలేదు
పగలు వెలుగుతున్న
స్ట్రీట్ లైట్ మారలేదు
నువ్వెందుకు మారవే సైలజ
సమ్మర్లో సుర్రుమనే ఎండ మారలేదు
బాధలోన మందు తెచ్చే
ఫ్రెండ్ మరలలేదు
సగదేసే సీరియల్స్ ట్రెండ్ మారలేదు
నువ్వెందుకు మారవే శైలజ శైలజ
శైలజ శైలజ శైలజ శైలజ
గుండెల్లో కొట్టావే డోలు భజ
శైలజ శైలజ శైలజ శైలజ
నీకోసం చేయాల ప్రేమ పూజ
నీ ఫోటోని దాచుకున్న
పర్సు మారలేదు
నీకోసం కొట్టుకొనే పల్స్ మారలేదు
నువ్వు యెంత కాదు అన్నా
మనసు మారలేదు
నువ్వెందుకు మారవే సైలజ
నీ స్క్రీన్ సేవర్ యెత్తుకున్నా
ఫోన్ మరలలేదు
నీకిష్టమైన ఐస్ క్రీమ్
కోన్ మారలేదు
నీ మీద ఆశ పెంచుకున్నా
నేను మరలేదు
నువ్వెందుకు మారవే సైలజ
బ్రాందీ విస్కీ రమ్ము లోన
కిక్కు మరలేదు
East west north south
ధిక్కు మరలేదు
ప్రేమ ప్యార్ మొహబ్బత్
ఇష్క్ మరలలేదు
నువ్వెందుకు మారవే శైలజ శైలజ
(శైలజ శైలజ శైలజ శైలజ)
(గుండెల్లో కొట్టావే డోలు భజ)
(శైలజ శైలజ శైలజ శైలజ)
(నీకోసం చెయ్యాల ప్రేమ పూజ)
Written by: Bhaskara Bhatla, Devi Sri Prasad
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...