album cover
Top Lesi Poddi (From "Idharammayilatho")
64,588
Telugu
Top Lesi Poddi (From "Idharammayilatho") was released on July 22, 2015 by Aditya Music as a part of the album Geetha Madhuri Telugu Hits
album cover
Release DateJuly 22, 2015
LabelAditya Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM83

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Sagar
Sagar
Performer
Geetha Madhuri
Geetha Madhuri
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Bhaskara Bhatla
Bhaskara Bhatla
Songwriter
Bhaskarabhatla
Bhaskarabhatla
Songwriter

Lyrics

అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కిథా కిథాలే పెట్టేస్తే ఏమైతది
మంచి బీటొస్తది పిచ్చ పాటొస్తది హోయ్, హోయ్
అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడల నొక్కేస్తే ఏమైతది
మస్తు మసొస్తది బెస్ట్ ఉపోస్తది హోయ్
హోయ్, హోయ్
హే రాయే-రాయే నా రాకాసి నువ్వే పైటేసి అట్టా దోపేస్తే
టాప్ లేసి పోద్ది, పోద్దే పో-పో
టాప్ లేసి పొద్దే, పొద్దే పో-పో
రారో-రారో నా శివకాసి అగ్గి రాజేసి సిగ్గు పెల్చేస్తే
టాప్ లేసి పోద్ది, పోద్దే పో-పో
టాప్ లేసి పోద్ది, పోద్దే పో-పో
చెట్టు మీద మంగోలా నువ్వెంత సక్కగున్నావే
హే చాక్ లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే
చాకోచి మాన్గో కోస్తే
టాప్ లేసి పొద్ది, కన్నే కొట్టావంటే
టాప్ లేసి పొద్ది, ముద్దె పెట్టావంటే
టాప్ లేసి పొద్ది, చెయ్యే పట్టావంటే
టాప్, టాప్, టాప్ లేసి పొద్దిరో
అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కిథా కిథాలే పెట్టేస్తే ఏమైతది
మంచి బీటొస్తది పిచ్చ పాటొస్తది
హే సమ్మర్లోన లస్సీలా, వింటర్లోన కాఫీలా
ఉరిస్తున్నావే పెట్టి లాగేస్తున్నావే పిల్లా పొంగే పొంగే పూరిలా
రాము భీము తమ్ముళ్ళ, జాకీ చాన్ అల్లుడ్ల
ముద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే
అమ్మో బ్రేకులేని లారీ లా
రాయే-రాయే నా రాకాసి అట్టా నవ్వేసి గుండె తవ్వేస్తే
రారో-రారో నువ్ చిటికేసి షర్ట్ మడతేసి కాలర్ ఎగరేస్తే
టాప్ లేసి పొట్టి ఓణి కట్టావంటే
టాప్ లేసి పొద్ది పూలే పెట్టావంటే
టాప్ లేసి పొద్ది ఈల కొట్టావంటే
టాప్, టాప్, టాప్ లేసి పొద్దిరో
డూ ఎరిస్ స్కఫిల్
డూ ఎరిస్ స్కఫిల్
డూ ఎరిస్ స్కఫిల్
కొ-కొ కోతికేమో కొబ్బర్ల, పిల్లడికి బర్గర్ల
నచ్చేస్తున్నవే కళ్ళోకొచ్చేస్తున్నవే అరె కొత్త ఫిల్మ్ ట్రైలర్లా
పోలీస్కి రౌడీల ఆడవాళ్ళకి చాడీల
బుకై పోయావే నాకు సెట్టైపోయావే సోడా బుడ్డిలోని గోలిలా
రాయే-రాయే నా రాకాసి గోళ్ళు కొరికేసి ఒళ్ళు విరిచేస్తే
రారో-రారో నువ్ ఇటుకేసి ప్యాంట్ మార్చేసి లుంగీ కట్టేస్తే
టాప్ లేసి పొద్ది కాటుకపెట్టావంటే
టాప్ లేసి పొద్ది గాజులేసావంటే
టాప్ లేసి పొద్ది గోడె దూకావంటే
టాప్ లేసి పొద్ది దూరే కొట్టావంటే
టాప్ లేసి పొద్ది టాప్ లేసిపొద్ది
టాప్, టాప్, టాప్, టాప్ లేసి పొద్ది
Written by: Bhaskara Bhatla, Bhaskarabhatla, Devi Sri Prasad
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...