Credits
PERFORMING ARTISTS
Devi Sri Prasad
Lead Vocals
Sharmila
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Composer
Bhaskar Batla
Songwriter
Lyrics
Look in my eyes have feel my heart
Will tell you a lot that words cannot
Hold my hand, don't let me free
I need to hear that you'll live for me
నా మనసు నీలో, నీ మనసు నాలో
గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయెనే
నా మనసు నీతో, నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా ఆతుక్కుపోయెనే
Don't you ever leave me, baby
You were born to love me
You've got to believe me, baby
I'm the one for you
నీలో తెచ్చి పోస్తున్నాను నాలోని సగాలు
నాలో నిన్ను మోస్తున్నాను పగలు రాత్రులు
నా మనసు నీలో, నీ మనసు నాలో
గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయెనే
నా మనసు నీతో, నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా ఆతుక్కుపోయెనే
Look in my eyes have feel my heart
Will tell you a lot that words cannot
Hold my hand, don't let me free
I need to hear that you'll live for me
చలిగాగిల్లుతుంటే సీతాకాలం
ముద్దులతో యుద్ధాలెన్నో చేసి వేసవిలా మార్చుదాం
కౌగిలిలోన ఉంటే కారాగారం
తప్పదిక నేరాలెన్నో చేసి లొంగిపోదాం ఇద్దరం
Don't you wanna be my baby forever and ever?
కత్తులు దూసుకుంటున్నాయి ఇద్దరి కన్నులు
నా మనసు నీలో, నీ మనసు నాలో
గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయెనే
నా మనసు నీతో, నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా ఆతుక్కుపోయెనే
You got on me to loosen me up
Keep it going I feel like moving
You never know the way you make me feel
You're my trend setter, this game is getting better
విద్యుత్ కొరత రాదే మనకేనాడూ
వొంటిలో వేడిని వాడుకుంటూ వెలిగిద్దాం రాత్రిని
సిగ్గులు దరికి రావే మనకేనాడు
కోరికల కంచెను కట్టుకుంటూ మూసేద్దాంలే దారిని
Don't you wanna be my baby forever and ever?
దెబ్బకు బద్దలౌతున్నాయి ఇద్దరి హద్దులు
నా మనసు నీలో (నీలో)
నీ మనసు నాలో (నాలో)
గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయెనే
నా మనసు నీతో, నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా ఆతుక్కుపోయెనే
Look in my eyes have feel my heart
Will tell you a lot that words cannot
Hold my hand, don't let me free
I need to hear that you'll live for me
Written by: Bhaskar Batla, Devi Sri Prasad

