album cover
album cover
Neevevvaro was released on April 8, 2013 by Sony Music Entertainment India Pvt. Ltd. as a part of the album NH4 - Bangalore to Chennai (Original Motion Picture Soundtrack) - EP
April 8, 2013
LabelSony Music Entertainment India Pvt. Ltd.
BPM82
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

నీవెవ్వరో నీవెవ్వరో
నే చూడని నా ఊపిరో
ఈ మఘువనే గెలిచావురో
నచ్చావురో
నీవెవ్వరో నీవెవ్వరో
నే చూడని నా ఊపిరో
ఈ మఘువనే గెలిచావురో
నచ్చావురో
నీ చూపులే నను లాగేనో
నీ ప్రేమలో ముంచేసెనో
నీ అడుగులో ఓ నీడల
నడిపించెనూ
చిరు ఎండలో జడివానవో
తేమంచులో చలిమంటవో
కనుసైగతో మనసిరిగిన
తొలిప్రేమవూ
ఏవైపుగ యెగిరెళ్ళదే
ఆ నింగిలో నీతో ఇలా
నీ గుండెలో కొలువుండని
నా ప్రాయమే ఈడేరగా
దూరాలు సెలవని తొలగెనులే
నెమ్మదిగా మనసులు కలిసేనులే
నీ వేలితో నా వేలికే చెలిమాయేలే
నీవెవ్వరో నీవెవ్వరో
నే చూడని నా ఊపిరో
ఈ మఘువనే గెలిచావురో
నచ్చావురో
Na-na-na
Na-na-na
Na-na-na
Na-na-na
Na-na-na
Na-na-na
Na-na-na
Na-na-na
నీ శ్వాసలే నను తాకగా
నా సిగ్గులే చితికాయిలే
నీ పరిమళం నను చేరగా
నా తలపులే సృతిమించేలే
మనసిల పదవగ మారేనులే
అలజడికి అటు ఇటు ఊగెనులే
ధరిచేరునో నీ ఒడిచేరునూ
ఎటుసాగునూ
Na-na-na
Na-na-na
Na-na-na
Na-na-na
Na-na-na
Na-na-na
Na-na-na
నాకోసమే వచ్చావురో
కనురెప్పల కాచవురో
ఈ మఘువనే గెలిచావురో
నచ్చావురో
చిరు ఎండలో జడివానవో
తేమంచులో చలిమంటవో
కనుసైగతో మనసిరిగిన
తొలిప్రేమవూ
Written by: G. V. Prakash Kumar, Vanamali
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...