album cover
Telusaa Telusaa (From "Sarrainodu")
album cover
Telusaa Telusaa (From "Sarrainodu") was released on September 9, 2025 by T-Series as a part of the album Romantic Chill Zone
ReleasedSeptember 9, 2025
BPM84
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

సజ్నా
తెలుసా తెలుసా ప్రేమించానని
తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాసా రాసా నీకే ప్రేమని
రాసా రాసా నువ్వే నేనని
ఢం-ఢం-ఢం, ధ ఢం-ఢం
ఆనందం ఆనందం
నీలా చేరింది నన్ను
వందేళ్ళ అనుబంధం
ఢం-ఢం-ఢం, ధ ఢం-ఢం
ఆనందం ఆనందం
నీలా చేరింది నన్ను
వందేళ్ళ అనుబంధం
నా ఊపిరే నిలిపావుర
నా కళ్ళలో నిలిచావుర
నా ప్రేమనే గెలిచావుర
మనస్సునే పిలిచావుర
నాలోకమై పోయావురా
వేయేళ్ళు నాతో ఉండరా
తెలుసా తెలుసా ప్రేమించానని
తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాసా రాసా నీకే ప్రేమని
రాసా రాసా నువ్వే నేనని
ఏదేదో ఎదో ఎదో ఇది
ఏనాడు నాలో నీ లేనిది
నీపై నే ప్రేమయిందే చెలి
నా ఊపిరే నిలిపావుర
నా కళ్ళలో నిలిచావుర
నా ప్రేమనే గెలిచావుర
మనస్సునే పిలిచావుర
నాలోకమై పోయావురా
వేయేళ్ళు నాతో ఉండరా
ఇన్నాళ్ళు నాకేం లోటో తెలిసిందిరా
ఇకపైన నువ్వాలోటే తీర్చాలిరా
ఇన్నెల్లు కన్నీళ్ళెందుకు రాలేదని
నువ్వు దూరం అవుతూవుంటే తెలిసిందిరా
నిన్ను పూవుల్లో పెట్టి చూసుకుంట
చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా
లెక్క లేనంత ప్రేమ తెచ్చి
నీ పైన కుమ్మరించి
ప్రేమించనా కొత్తగా
మనస్సునే పిలిచావుర
నాలోకమై పోయావురా
వేయేళ్ళు నాతో ఉండరా
తెలుసా తెలుసా ప్రేమించానని
తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాసా రాసా నీకే ప్రేమని
రాసా రాసా నువ్వే నేనని
Written by: S.S. Thaman, Srimani
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...