Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
Karthik
Karthik
Performer
COMPOSITION & LYRICS
Micky J.Meyer
Micky J.Meyer
Composer
Vanamali
Vanamali
Lyrics

Lyrics

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో ఓహో ఓ ఓ ఓహో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో ఓహో ఓ ఓ ఓహో పాదమెటు పోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంటతడి పెడుతున్నా గుండె ప్రతి లయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా Oh my friend తడి కన్నులనే తుడిచిన నేస్తమా Oh my friend ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో ఓహో ఓ ఓ ఓహో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో ఓహో ఓ ఓ ఓహో అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహగీతం ఏరా ఏరాల్లోకి మారే మోమటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే Oh my friend తడి కన్నులనే తుడిచిన నేస్తమా Oh my friend ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా వానవస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లికజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే Oh my friend తడి కన్నులనే తుడిచిన నేస్తమా Oh my friend ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో ఓహో ఓ ఓ ఓహో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో ఓహో ఓ ఓ ఓహో
Writer(s): Vanamali, Micky J.meyer Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out