Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
Annamayya Keerthana
Annamayya Keerthana
Performer
M.M. Keeravani
M.M. Keeravani
Performer
Anand Bhattacharya
Anand Bhattacharya
Performer
Anuradha Paudwal
Anuradha Paudwal
Performer
COMPOSITION & LYRICS
M.M. Keeravani
M.M. Keeravani
Composer
Annamayya
Annamayya
Lyrics

Lyrics

గోవిందాశ్రిత గోకులబృందా
పావన జయ జయ పరమానంద
గోవిందాశ్రిత గోకులబృందా
పావన జయ జయ పరమానంద
హరినామమే కడు ఆనందకరము
మరుగవో మరుగవో మరుగవో మనసా
హరినామమే కడు ఆనందకరము
మరుగవో మరుగవో మరుగవో మనసా
(హరినామమే కడు ఆనందకరము)
రంగా రంగా
రంగ రంగ రంగపతి రంగనాధ
నీ సింగారాలే తెరచాయ శ్రీ రంగనాధ
రంగ రంగ రంగపతి రంగనాధ
నీ సింగరాలే తెరచాయ శ్రీ రంగనాధ
(రంగనాధ శ్రీ రంగనాధ)
(రంగనాధ శ్రీ రంగనాధ)
రాముడు రాఘవుడు రవికులుడితడు
భూమిజకు పతియైన పురుష నిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు
భూమిజకు పతియైన పురుష నిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు
(రామ్ రామ్ సీతారామ్)
(రామ్ రామ్ సీతారామ్)
(రామ్ రామ్ సీతారామ్)
(రామ్ రామ్ సీతారామ్)
పెరిగిననాడు చూడరో పెద్ద హనుమంతుడు
పెరిగిననాడు చూడరో పెద్ద హనుమంతుడు
పరగి నానావిద్యల బలవంతుడూ
(పెరిగిననాడు చూడరో పెద్ద హనుమంతుడు)
వేదములు నుతింపగా వేడుకలు దైవారగ
ఆదరించి దాసుల మోహన నారసింహుడు
(మోహన నారసింహుడు)
(మోహన నారసింహుడు)
చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మోవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మోవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
(గోవిందా గోవిందా)
కట్టెదుర వైకుంఠము
కాణాచయినా కొండ
తెట్టెలాయే మహిమలే
తిరుమల కొండ తిరుమల కొండ
కట్టెదుర వైకుంఠము
కాణాచయినా కొండ
తెట్టెలాయే మహిమలే
తిరుమల కొండ తిరుమల కొండ
తిరుమల కొండ తిరుమల కొండ
తిరువీధుల మెరసి ఈ దేవదేవుడు
(గోవిందా గోవిందా)
(గోవిందా గోవిందా)
తిరువీధుల మెరసి ఈ దేవదేవుడు
గరిమల మించిన సింగారముల తోడను
తిరువీధుల మెరసి ఈ దేవదేవుడు
దేవదేవుడూ
బ్రహ్మమొక్కటే
పర బ్రహ్మమొక్కటే
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
తందనానా ఆహి తందనానా పురె
తందనానా భళా తందనానా
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
భళా తందనానా భళా తందనానా
నిండారరాజు నిద్రించు నిద్రయునొకటే
అండనే బంటు నిద్ర ఆదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటే
చండాలుడుండేట్టి సరి భూమి ఒకటే
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
కడిగి ఏనుగు మీద కాయు ఎండొకటే
పుడమి శునకము మీద పొలయు ఎండొకటే
కడుపుణ్యులను పాపకర్ములను సరిగావా
జడియు శ్రీవేంకటేశ్వరు నామమొక్కటే
కడుపుణ్యాలను పాపకర్ములను సరిగావా
జడియు శ్రీవేంకటేశ్వరు నామమొక్కటే
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
(తందనానా ఆహి తందనానా పురె)
(తందనానా భళా తందనానా)
పర బ్రహ్మమొక్కటే
(భళా తందనాన)
పర బ్రహ్మమొక్కటే
(భళా తందనాన)
పర బ్రహ్మమొక్కటే
(భళా తందనాన)
పర బ్రహ్మమొక్కటే
(భళా తందనాన)
Written by: Annamayya, M.M. Keeravani
instagramSharePathic_arrow_out

Loading...