Lyrics

గోవిందా నిశ్చలానంద మందార మకరందా నీ నామం మధురం నీ రూపం మధురం నీ సరస శృంగార కీర్తన మధురాతి మధురం స్వామి ఏమొకో ఏమొకో చిగురుటధరమున ఎడ నెడ కస్తూరి నిండెను భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా ఏమొకో ఏమొకో చిగురుటధరమున ఎడ నెడ కస్తూరి నిండెను కలికి చకోరాక్షికి కడ కన్నులు కెంపై తోచిన చెలువంబిప్పుడిదేమో చింతింపరే చెలులు నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు(2) నిలువున పెరుకగనంటిన నెత్తురు కాదు కదా ఏమొకో ఏమొకో చిగురుటధరమున ఎడ నెడ కస్తూరి నిండెను జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర తరిక్త జం జం జం జం జం జం కరికిట తరికిటతోం మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లేరతివలు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర తా ధనక్ తా జనుక్ తా ధిమిక్ తా తధీం గిణతోం భారపు కుచముల పైపై కడుసింగారం నెరపెడి గంధ ఒడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర తత్త దిత్త జణుతాం తరికిడ తరిగిడత తట్ట దిట్ట జన తధీం తిరగాడతో తడి తధీం త జానూ తధీం త తట్టీం గినతో తధీం గినతోం తరిగిడ తరిగిడత బింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళము వేంకటపతిపై వెలదులు నించేరు సంకుమదమ్ముల జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర...
Writer(s): M.m. Keeravaani, Annamayya Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out