Lyrics

చిత్రం: లెజెండ్ (2014) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా హే చెరుకు ముక్క నేను అరె కొరికి చూడు మావా నీ దిమ్మదిరిగి బొమ్మడిపోద్ది లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా గంజాయి మొక్క నేను ఎంజొయ్ చేయి మామ నీ నరం నరం మెలికడిపోద్ది లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా హే జరమొస్తే ఇస్తారు ఇంజీషను నేనేమో జరమిచ్చే ఇంజీషను సెల్లు నంబరడిగేస్తే ఇచ్చేస్తాను ఒక్క మిస్సుడు కాలు నొక్కేస్తే వచ్చేస్తాను మా ఊరు గుంటూరు నా సరుకు చూస్తె పావుశేరు ఉడుకు చూస్తె నూట ఆరు లస్కులపా నా పేరు లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా కల్లుముంత వేస్టు నీ కళ్ళు చూస్తె చాలు తైతక్కలాడే కిక్కొస్తాదే లస్కుటపా లస్కుటపా లస్కుటపా పాపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా హే రమ్ము జిన్ను వేస్టు నీ రంగు పెదవి చాలు రంగుల్ రాట్నమెక్కిస్తాదే లస్కుటపా లస్కుటపా లస్కుటపా పాపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా నన్ను భంగుతో చేశాడు భగవంతుడు నా కళ్లలో దాచాడు కత్తులు రెండు చెంపల్లో పొదిగాడు చెర్రీ పండు నడుం మెలికలో పెట్టాడు వెల్కం బోర్డు ఓలమ్మీ మీ మమ్మీ మరుమల్లెపూలు కప్పుకున్న మందుపాతరంటి నిన్ను మాకోసం కన్నాదే లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా నేనే లస్కుటపా లస్కుటపా లస్కుటపా నే తీపి ముద్దులిస్తే నీ షుగరు పెరిగిపోతే ఆ తప్పు నాది కానే కాదు లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా నే ఘాటు కౌగలిస్తే నీ బీపీ పెరిగిపోతే నా పూచీ లేనే లేదు లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా హే ఓసినీ వొంపు సొంపు డేంజర్ లైటు నువ్వున్న చోట పవరుకట్టు ఉంటే ఒట్టు అయినా గానీ పెరుగుతాంది హీటో హీటు ఓ చూపు చూసి నావొంటికి ఏసీపెట్టు ఆరేసి ప ప పారేసి నా బ్యూటీ మొత్తం ఊటీ చేసి ఇచ్చుకోన చిల్డు ఖుషీ పైటచెంగు ఎగరేసి లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా...
Writer(s): Devi Sri Prasad, Ramajogayya Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out