Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Naresh Iyer
Naresh Iyer
Performer
Manisha Eerabathini
Manisha Eerabathini
Performer
Keerthy Suresh
Keerthy Suresh
Actor
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Srimani
Srimani
Songwriter

Lyrics

అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకి నువ్వేలే సమాధానం
అరెరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయణం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
మాటల్లే మరిచే సంతోషం
పాటల్లే మారింది ప్రతిక్షణం
అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకి నువ్వేలే సమాధానం
అరెరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయణం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
నింగిలో
ఆ చుక్కలన్ని
ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా
దారిలో
ఈ పువ్వులన్ని
జంటగా వేసిన మన అడుగులేగా
మబ్బుల్లో ఓ చినుకులు మనమంట
మనమే చేరితే ఏ చోటైనా ఐపోదా పూదోట
అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకి నువ్వేలే సమాధానం
అరెరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయణం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
ఓ కళ్ళతో
ఓ చూపు ముద్దే
ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా
పెదవితో
పెదవులకో ముద్దే
అడగడం తెలియని అలవాటు మార్చవా
కాటుకనే దిద్దే వేలౌతా
ఆ వేలే పట్టి ఏ వేళా నీ వెంట అడుగేస్తా
ఆ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకి నువ్వేలే సమాధానం
అరెరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయణం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
Written by: Devi Sri Prasad, Srimani
instagramSharePathic_arrow_out

Loading...