album cover
Break-Up
album cover
Break-Up was released on May 21, 2017 by Aditya Music as a part of the album Raarandoi Veduka Chuddam (Original Motion Picture Soundtrack)
BPM
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

బ్రో ఈ రోజు మనందరం సెలెబ్రేట్ చెయ్యాల్సిన రోజు
అసలు బ్రేక్ అప్ యొక్క గొప్పతనం తెలుసా మీకు
ఏంటి బ్రో
Hmm-hmm
బీ అంటే బాక్రిద్ (ఓహో)
ఆర్ అంటే రామ్జాన్ (అహా)
ఏ అంటే ఈస్టర్ (అబ్బూ)
ఎ అంటే ఆయుధ పూజ (అంతుందా)
క అంటే కృష్ణాష్టమి
Bro you please listen to me
ఊ అంటే ఉగాది
ప అంటే పొంగల్
Better be single, ready to mingle
బ్రేకప్- అంటే పండగే బ్రో, అరె మ్యారేజ్ అంటే దండగే బ్రో
ఆడవాళ్ళంతా ఇంతే బ్రో, అరె ఆడేసు కుంటారు మంతో బ్రో
Po-po po-po po-po, po-po po-po po-po
ఏ క్రికెటు కబడ్డీ పేకాట కి
ప్రతీ ఆటకి కొన్ని రూల్స్ ఉంటాయి
మన లైఫ్ ఉల్తో వీళ్ళాడే బంతటకి
రూల్స్ అన్నీ బ్రేక్ అయి పోతుంటాయి
ఏయ్ బంగాళా దుంపలతో మొదలెట్టి ఆఖరికి, బంగాళా ఖాతాన్నే తెంపమంటారు
వయ్యారి పాపల్తో కయ్యాలే పడ్లెమ్రో, కమిట్మెంట్ లేనోడె సూపర్ క్లెవరూ
బ్రేకప్- అంటే పండగే బ్రో, అరె మ్యారేజ్ అంటే దండగే బ్రో
హే ఆడళ్ళంతా ఇంతే బ్రో, అరె ఆడేసు కుంటారు మంతో బ్రో
హెల్లో బ్రో, నువ్ మరిను అందరూ అమ్మాయిలు ఇట్టాగే ఉంటారేటి
మై పిచ్చి బ్రో
సీత, గీత సుజాత, నిత్య, సత్య, సువర్ణ, ప్రియా, శ్రియ, మాయ, నీలా
మధుబాల, రాధిక, రాగిని, రంగిని, నందిని, వందన, చందన
అనిత, కవిత, లలిత, సునిత, ప్రణిత, సవిత, వసంతా
అందరూ ఇంతే బ్రో, ఒకే ఓరలో కత్తులు
ఏయ్ ప్లగ్ లోన వెలిగితే షాక్, కొడతది
చిన్న పిల్లాడికికూడ ఆ సంగతితెల్సు
ఏ పిన్ను పీకితే బాంబు పెలిపోతది
చానా సినిమాల్లో చూస్తుంటాం మ్యాటర్ తెలుసు
హే దునియాలో ప్రతి దానికేదో థియరీ ఉంది
తీరు తెన్ను లేని మైండు వెళ్ళదే బోసు
పులి నోట్లో జింకకి బయటపడే దారుంటే
వదులుకోకు మళ్లీ రాదే లక్కీ చాన్సూ
బ్రేకప్- అంటే పండగే బ్రో, అరె మ్యారేజ్ అంటే దండగే బ్రో
ఆడవాళ్ళంతా ఇంతే బ్రో, అరె ఆడేసు కుంటారు మంతో బ్రో
Written by: Bhaskara Bhatla, Devi Sri Prasad
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...