Credits

PERFORMING ARTISTS
Shaan
Shaan
Performer
Sinewave
Sinewave
Performer
Siddharth
Siddharth
Performer
Simha
Simha
Performer
COMPOSITION & LYRICS
Chakri
Chakri
Composer
Surendra Krishna
Surendra Krishna
Songwriter

Lyrics

మళ్ళీ మళ్ళీ రాదంట ఈ క్షణం నచ్చినట్టు నువ్వుండరా యవ్వనం అంటేనే ఓ వరం తప్పు ఒప్పు తేడాలే లేదురా చిన్నమాటని చెవిన వెయ్యని నిన్ను నువ్వే నమ్ముకుంటే నింగి వంగదా విన్న మాటని విప్పి చెప్పనీ బ్రతుకుతూ బ్రతికనిస్తే నువ్వు దేవుడే Everybody let's pump this party Rock your body with me Everybody let's pump this party Rock your body with me నాలాగే నేనుంటాను నా మది మాటే వింటుంటాను This is the way I am నాతోనే నేనుంటాను నచ్చిన పనినే చేస్తుంటాను I dont give it down నవ్వులు రువ్వుతూ, నవ్వును పంచుతూ నాలుగు రోజులు ఉన్నా చాలు అంతే చాలురా అందని పండుని పొందాలి అంతా ఆనందం అందిన వెంటనే పంచాలి ఎంతో సంతోషం అల్లరి పనులే చెయ్యాలి అపుడే ఆరోగ్యం నా సాటి నేనుంటాను పోటీలోనే ముందుంటాను కెరటం నాకే ఆదర్శం పడినా లేస్తాగా సమరం నీకే ఆహ్వానం గెలుపే నాదేగా కష్టం అంటే ఇష్టంగా కష్టం రాదంటా నమ్మిందే చేస్తుంటాను ప్రాణం పెట్టి సాధిస్తాను Everybody let's pump this party Rock your body with me నవ్వులు రువ్వుతూ, నవ్వును పంచుతూ నాలుగు రోజులు ఉన్నా చాలు అంతే చాలురా Oh my love I have been taken, that is it's all about giving But life of me is just about the living So I was living it, living it, living it, living it, living it I missed into, I've taken a step, taken a step start ahha Walk walk walk walk hey I just walk to run, I just wanna have fun... that's right చిన్నమాటని చెవిన వెయ్యని నిన్ను నువ్వే నమ్ముకుంటే నింగి వంగదా విన్నమాటని విప్పి చెప్పనీ బ్రతుకుతూ బ్రతికనిస్తే నువ్వు దేవుడే Everybody let's pump this party Rock your body with me Everybody let's pump this party Rock your body with me ఆకాశం నీ సరిహద్దు అవకాశాన్ని అసలొదలొద్దు సందేహం ఏదీ లేదు పోయేటప్పుడు ఏదీ రాదు స్వేచ్ఛగా మంచిని పంచుతూ నాలుగు రోజులు ఉన్నా చాలు జన్మ ధన్యమే
Writer(s): Chakri, Surendra Krishna Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out