album cover
Mecchuko (From "DJ")
3,532
Telugu
Mecchuko (From "DJ") was released on October 11, 2019 by Aditya Music as a part of the album Gorgeous Pooja Hegde
album cover
Release DateOctober 11, 2019
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM61

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Nakash Aziz
Nakash Aziz
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Srimani
Srimani
Songwriter

Lyrics

హుమా, హుమా
తక-తక గుండె తట్టి
చక-చక చెయ్యి పెట్టి
ముఖ-ముఖి ముద్దు పెట్టి
మెచ్చుకో-మెచ్చుకో పిల్లో
హే సర్ర-సర్ర కన్నుకొట్టి
గిర్ర-గిర్ర నన్ను చుట్టి
ఎర్ర-ఎర్ర ముద్దు పెట్టి
మెచ్చుకో-మెచ్చుకో పిల్లో
హే వయ్యారమేమో వండర్ అని
కిస్సారమేమో థండర్ అని
నిస్సారమైతే బ్లండర్ అని
మెచ్చుకో-మెచ్చుకో పిల్లో
హే కిర్రెక్కిపోయి మాట్టర్ అని
ఏరెక్కి పోయే మీటర్ అని
కుర్రాడినిట్టా గాలడకుండా
లెక్కలేని కిక్కులేనన్ని
మెచ్చుకో, మెచ్చుకో, మెచ్చుకో, మెచ్చుకో
మెచ్చుకో, మెచ్చుకో పిల్లో
నువ్వు బుగ్గలని పట్టేసి
ముద్దుల్ని పెట్టేసి
పిచ్చగ మెచ్చుకో పిల్లో
మెచ్చుకో, మెచ్చుకో, మెచ్చుకో, మెచ్చుకో
పిచ్చగ మెచ్చుకో పిల్లో
నువ్వు హద్దుల్ని ధాటేసి
ముద్దుల్ని పెట్టేసి
బాగా మెచ్చుకో పిల్లో
హే కత్తి తీసి కస కస
కోసి కారమెడుతుంటే
కట్ అవుట్ అదిరిపోయెనంటూ మెచ్చుకోవే
Ee-hey, ee-hey
నే నిప్పు ఉప్పులగ చిటపట మంటుంటే
ఉప్పు రేగిపోయినంటూ మెచ్చుకోవే
Ee-hey, ee-hey, hey-hey
గరం మసాల లాగ నరం లాగేసావే
జరం తెప్పించే లాగ గుర్రం యెక్కించావే
చిల్లు గారెల ఉండేవాడ్ని
చిరంజీవి స్టెప్పులేయించావే
మెచ్చుకో, మెచ్చుకో, మెచ్చుకో, మెచ్చుకో
పిచ్చగ మెచ్చుకో పిల్లో
నువ్వు బుగ్గలని పట్టేసి
ముద్దుల్ని పెట్టేసి
పిచ్చగ మెచ్చుకో పిల్లో
మెచ్చుకో, మెచ్చుకో, మెచ్చుకో, మెచ్చుకో
పిచ్చగ మెచ్చుకో పిల్లో
నువ్వు హద్దుల్ని ధాటేసి
ముద్దుల్ని పెట్టేసి
బాగా మెచ్చుకో పిల్లో
కోస్సే బల బలండో రే, రే
విమ్మ మల మలండో
కత, కత, కత రే, రే
హుల్లే, హుల్లే కటంటో
నీ కుర్ర ముద్దు బుగ్గ మీద
స్టిక్కర్ అల్లే పడుతుంటే
చిట్టి కుక్కర్ అల్లే ఈలేసిందే
నువ్వు అగ్గి లాగ బగ్గుమంటు
సిగ్గు మంట పెడుతుంటే
మగ్గుతున్న ఈడు చిన్న పెగ్గేసిందే
సరా సరి నువ్విట్ట ధూకుతుంటే యెట్ట
సలా సలా మరిగే నా ఉడుకు రక్తమిట్టా
ఆగేదట్టా ఆపేదట్ట
అంటుకున్న కుంపటారెదెట్టా
మెచ్చుకో, మెచ్చుకో, మెచ్చుకో, మెచ్చుకో
పిచ్చగ మెచ్చుకో పిల్లో
నువ్వు హద్దుల్ని ధాటేసి
ముద్దుల్ని పెట్టేసి
బాగా మెచ్చుకో పిల్లో
మెచ్చుకో, మెచ్చుకో, మెచ్చుకో, మెచ్చుకో
పిచ్చగ మెచ్చుకో పిల్లో
నువ్వు హద్దుల్ని ధాటేసి
ముద్దుల్ని పెట్టేసి
బాగా మెచ్చుకో పిల్లో
Written by: Devi Sri Prasad, Srimani
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...