album cover
Nuvu Ready
album cover
Nuvu Ready was released on January 1, 2008 by Aditya Music as a part of the album King (Original Motion Picture Soundtrack)
BPM
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

తర రం పం పం
తర రం పం పం
తర రం పం పం పం
తర రం పం పం
తర రం పం పం
తర రం పం పం పం
తర రం పం పం
తర రం పం పం
తర రం పం పం పం
తర రం పం పం
తర రం పం పం
తర రం పం పం పం
హెయ్ నువ్వు ready నేను ready
గానా భజాన band-u ready
Date ready place ready
పెళ్లాడు కుందాం ఇష్టపడి
నువ్వు ready నేను ready
గానా భజాన band-u ready
Date ready place ready
పెళ్లాడు కుందాం ఇష్టపడి
కల్లలో crazy కలలు ready
మనసులో అరాటాలు ready
రాజ హంసా ఏడు వారాల
పూలు ready
చేతిలో గోరింటాకు ready
చంపలో చమ్కీ తలుగు ready
చందమామ వాలిపోవ గుండెలో
నీకు చోటు ready
హెయ్ నువ్వు ready నేను ready
గానా భజాన band ready
Date ready place ready
పెళ్లాడు కుందాం ఇష్టపడి
తర రం పం పం
తర రం పం పం
తర రం పం పం పం
తర రం పం పం
తర రం పం పం
తర రం పం పం పం
ఏయ్ అందినట్టు ఉంటావే
ఓహ్ అందకుండ పోతావే
ఓహ్ చిట్టి చిలకా పట్టుపడవే
పారిపోకే ఊరించమాకే
ఆ వెంట వెంట వస్తావే
ఇంకెంత కాలమంటావే
ముందు వెనకా చూసుకోవే
ఈ దూరమంతా కొన్నాల్ల వరకే
నిన్నలో ఇట్టాలేవు నువ్వే
ఇంతలో ఏదో అయిపోకే
పెళ్ళి కానీ ఒరిగి పోతాను ఒళ్లోనే
అల్లుడా ఏంటా తొందరలే
అంతగా విరహాలెందుకులే
ఇంటి నిండా ఇందరుంటే
చిలిపి సరసాలు సాగవులే
ఒహొహొ నువ్వు ready నేను ready
గానా భజాన band-u ready
Date ready place ready
పెళ్లాడు కుందాం ఇష్టపడి
ఏయ్ తర రం పం పం
తర రం పం పం
తర రం పం పం పం
తర రం పం పం
తర రం పం పం
తర రం పం పం పం
నువ్ చీర కట్టి కంట పడితే
నీ కొంటె కళ్ల దిష్టి పెడతా
అడ్డు పడతా ఆశ పడతా
నీ చిట్టి నడుమే చుట్టుముడతా
ఈ మూడు ముళ్ల పడిపోతే
నా బెట్టు తీసి గట్టునెడతా
ఆ కట్టుపెడతా జట్టు కడతా
నీ బేబీ కలతా తీర్చుకుంటా
నువ్వలా సరదా చూపెడితే
పూటకో దసరా కనిపెడతా
ఎదురు చూస్తా
నన్ను నీలోన కలిపేస్తా
చం చమా హంగమా చేస్తా
కొంగు ముడి త్వరలో వేయిస్తా
రంగ రంగ వైభవంగా
మస్తుగ భుంగి బజాయిస్తా
తర రం పం పం
తర రం పం పం
తర రం పం పం పం
తర రం పం పం
తర రం పం పం
తర రం పం పం పం
తర రం పం పం
తర రం పం పం
తర రం పం పం పం
తర రం పం పం
తర రం పం పం
తర రం పం పం పం హోయ్
Written by: Devi Sri Prasad, Ramajogayya Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...