album cover
Mangalam
album cover
00:00
00:15
00:30
00:00
00:49
Past 7 Days
Mangalam was discovered most frequently at around 15 seconds into the song during the past week

Music Video

Music Video

Lyrics

రామచంద్రాయ జనక, రాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం
చారు కుంకుమోపేత, చందనాలు చర్చితాయ
హార కటక శోభితాయ భూరి మంగళం
విమల రూపాయ వివిధ వేదాంత వేద్యయ
సుజన చిత్త కామితాయ శుభగ మంగళం
రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్ర గిరివరాయ దివ్య మంగళం
దివ్య మంగళం
దివ్య మంగళం
Written by: M.M. Keeravani, Ramadasu
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...