Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
Jaspreeth Jasz
Jaspreeth Jasz
Performer
Geetha Madhuri
Geetha Madhuri
Performer
COMPOSITION & LYRICS
Chirrantan Bhatt
Chirrantan Bhatt
Composer
Bhaskarabhatla Ravikumar
Bhaskarabhatla Ravikumar
Songwriter

Lyrics

అమ్మ కుట్టి అమ్మకుట్టి అందమంత ఒంపకే అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే అమ్మ కుట్టి అమ్మకుట్టి అందమంత ఒంపకే అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే నీ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ నీకు నాకు ఊగింది జెండా चलो జజ్జనక चलो జజ్జనక ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటిచూపు దించకే గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటిచూపు దించకే గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే నువ్వేమో దంద నేనేమో రజినీగంద నిన్నూ నన్నూ ఆపేది ఉందా चलो జజ్జనక चलो జజ్జనక అయ్యో చలిగా ఉందే కౌగిళ్ల దుప్పటిలా కాపాడనా? అయ్యో సెగలా ఉందే ఆరారా ముద్దులతో తడిపేయనా? పద్ధతిగా గుండుకలా తిమ్మిరినే తట్టుకొని మండుకనే ఉండకలా చేతులనే కట్టుకొని అయితే అలాగైతే చెయ్యేసి చేసేయ్యి currentని సరఫరా అమ్మ కుట్టి అమ్మకుట్టి అందమంత ఒంపకే అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటిచూపు దించకే గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే నీ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ నీకు నాకు ఊగింది జెండా चलो జజ్జనక चलो జజ్జనక బాబోయ్ భయమేస్తోందే ఉండొద్దు ఒంటరిగా దగ్గరికొచ్చేయ్ బాబోయ్ సిగ్గేస్తోందే కాసేపు ఉంటదిలే కళ్లే మూసెయ్ ఎప్పుడిలా లేదు కదా ఇప్పుడిలా ఎందుకని ఎంతకని ఉంటదిలే వయసు తలే దించుకుని అవునా అవునవునా కదా ఈరోజే తీర్చేద్దాం వయసుల గరగర అమ్మ కుట్టి అమ్మకుట్టి అందమంత ఒంపకే అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటిచూపు దించకే గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే నీ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ నీకు నాకు ఊగింది జెండా चलो జజ్జనక चलो జజ్జనక चलो జజ్జనక (జజ్జనక) चलो జజ్జనక (జజ్జనక)
Writer(s): Bhaskarabhatla Ravikumar, Chirrantan Bhatt Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out