Lyrics

అమ్మ అన్నది ఒక కమ్మని మాట. అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా . మమతల మూట!! అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే. అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే. అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే. అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే. అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది? అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది? అమ్మ అనురాగం ఇక నుంచి నీదీ నాదీ!! అమ్మ అన్నది ఒక కమ్మని మాట. అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా . మమతల మూట!!
Writer(s): Rajashree Rajaram Shinde, Sathyam, Dasarathi Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out