album cover
Ek Baar (From "Vinaya Vidheya Rama")
19,509
Telugu
Ek Baar (From "Vinaya Vidheya Rama") was released on March 24, 2026 by T-Series as a part of the album Global Star - Ram Charan Superhit Song Collection
album cover
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM70

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Dsp
Dsp
Performer
Ranina Reddy
Ranina Reddy
Performer
Ram Charan
Ram Charan
Actor
Kiara Advani
Kiara Advani
Actor
Vivek Oberoi
Vivek Oberoi
Actor
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Shreemani
Shreemani
Lyrics

Lyrics

Oh baby, you are so beautiful, full
నువ్ okay అంటే let's just chill, chill
నీ కళ్ళలోనే ఉంది ముంత కల్లు, కల్లు
నీ ఒళ్ళే వెయ్యి ఒంపులున్న విల్లు, విల్లు
Oh, baby, you are so beautiful, full
నువ్ okay అంటే let's just chill, chill
నీ కళ్ళలోనే ఉంది ముంత కల్లు, కల్లు
నీ ఒళ్ళే వెయ్యి ఒంపులున్న విల్లు, విల్లు
హే రావే నా అలీషా చూపిస్తా తమాషా
ఉంటది నాలో నిషా हमेशा
నాలోని కళాకార్ నీలోని అలంకార్
Mix అయితే disco bar, full హుషార్
एक बार एक बार డప్పేసి step मार
एक बार एक बार దంచేయ్ రో dance floor
(एक बार एक बार డప్పేసి step मार)
(एक बार एक बार దంచేయ్ రో dance floor)
Oh baby, you are so beautiful, full
నువ్ okay అంటే let's just chill, chill
నీ కళ్ళలోనే ఉంది ముంత కల్లు, కల్లు
నీ ఒళ్ళే వెయ్యి ఒంపులున్న విల్లు, విల్లు
एक बार एक बार డప్పేసి step मार
एक बार एक बार దంచేయ్ రో dance floor
ఓ flight లాగ take-off రయ్యు మందిలే
నీ నడక చూసి నా బుల్లి heart-u
Height మరచి kite అల్లే ఎగరతుందిలే
నీ రాక తోటి నా heart beat-u
ఓ mini ఓ mini నా సోకుల సౌదామిని
తినిపిస్తా బిరియాని, చూపిస్తా నా దునియాని
ఓ honey ఓ honey ఇక నువ్వే నా कहानी
నా వయ్యారాల గని, నువ్వు ఏం చేస్తావో గాని
एक बार एक बार డప్పేసి step मार
(एक बार एक बार దంచేయ్ రో dance floor)
Oh baby, you are so beautiful, full
నువ్ okay అంటే let's just chill, chill
నీ కళ్ళలోనే ఉంది ముంత కల్లు, కల్లు
నీ ఒళ్ళే వెయ్యి ఒంపులున్న విల్లు, విల్లు
హే సున్నాకున్న విలువేంటో తెలిసినాదిలే
నీ సన్నాయంటి నడుము చూసినాక
హే rent లేని current అంటే తెలిసినాదిలే
నీ కొంటె చూపు shock కొట్టినాక
రాణి ఓ రాణి నన్ను నీతో పాటే రానీ
నీ solo సొగసులన్నీ flowలో ఎత్తుకుపోనీ
आजा రాజా జానీ
నీ జాను నేనైపోనీ
ఈ super sonic fanని
అరె super hit అయిపోనీ
एक बार एक बार డప్పేసి step मार
एक बार एक बार దంచేయ్ రో dance floor
(एक बार एक बार డప్పేసి step मार)
(एक बार एक बार దంచేయ్ రో dance floor)
Written by: Devi Sri Prasad, Shreemani
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...