Music Video

Featured In

Listen to Cinema Chupista Mama (Original Motion Picture Soundtrack) - EP by Kalyani Malik & Shekar Chandra
ALBUMCinema Chupista Mama (Original Motion Picture Soundtrack) - EPKalyani Malik & Shekar Chandra

Credits

PERFORMING ARTISTS
Lucky Raj
Lucky Raj
Performer
COMPOSITION & LYRICS
Bharatt Hans
Bharatt Hans
Composer
Saurabh Malhotra
Saurabh Malhotra
Composer
Suresh Banisetti
Suresh Banisetti
Lyrics

Lyrics

వెళ్ళకే, వదిలెళ్ళకే, నా ప్రాణమ, నడి రేయిలో ముంచకే, నన్ను ముంచకే, ఓ మౌనమా, కన్నీటిలో నాలో ప్రాణమే పోయే అంత, శూన్యమే మిగిలే అంత దూరం అయ్యానే ని కోసం నేనిలా గుండె నే కోసేంత, ఊపిరి తీసే అంత గాయం అయ్యిందే నా వల్లే నాకిలా వెళ్ళకే, వదిలెళ్ళకే, నా ప్రాణమ, నడి రేయిలో ముంచకే, నన్ను ముంచకే, ఓ మౌనమా, కన్నీటిలో ప్రేమే లేదని, తిరిగి రాదనీ నా కంట జారే కన్నీరే చెబుతోంది నాకిలా ఒంటరై పోవాలి, ఓటమి మిగలాలి అంటూ చెయ్యి జారే ని ప్రేమే అంది ఇలా
Writer(s): Shekar Chandra Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out