Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
Chakri
Performer
Tina Kamal
Performer
COMPOSITION & LYRICS
Chakri
Composer
Bhaskara Bhatla
Songwriter
Lyrics
నారింజ పులుపు నీది ఊరించే కులుకు నీది
కవ్వించే కైపు నీదమ్మో
ప్రేమించే వయసు నాది పందెంలో గెలుపు నాది
పంచాంగం చూసుకోవమ్మో
నువ్వు వచ్చావని మనసు ఇచ్చానులే
చనువుగున్నావని చేరదీసానులే
రా రా రా రా చిచ్చర పిడుగ ఇక నీదే నీదే పచ్చని చిలుకా
దా దా దా దా పంజర జింక ఇట కోక రైక పద్దతి గనుకా
నారింజ పులుపు నీది ఊరించే కులుకు నీది
కవ్వించే కైపు నీదమ్మో
ప్రేమించే వయసు నాది పందెంలో గెలుపు నాది
పంచాంగం చూసుకోవమ్మో
లగ్గమెప్పుడంటావు మన పెళ్ళికి
ముద్దెట్టిన మరో నెల్లాళ్లకి
మెట్టెలెప్పుడెడతావు నా కాళ్లకి
వాటేసిన మరో వారానికి
నీ కాస్త late అయితే నన్నేవ్వడో
ఎగరేసుకొపోతే నువ్వేం చేస్తావు
నామీద నీకు అంత doubt ఎందుకో
కోపంగా ఆ మూతి ముడుపెందుకో
రా రా రా రా చిచ్చర పిడుగ ఇక నీదే నీదే పచ్చని చిలుకా
దా దా దా దా పంజర జింక ఇట కోక రైక పద్దతి గనుకా
నారింజ పులుపు నీది ఊరించే కులుకు నీది
కవ్వించే కైపు నీదమ్మో
బుగ్గ సొట్టలో పాప ఏమున్నది
సిగ్గున్నది కాస్త ఒగ్గున్నది
చిన్ని గుండెలో పాప ఏమున్నది
చెప్పైన నీకు చోటున్నది
నీ మెడలో గొలుసు ఎంతో బాగుండెదే
కాకి తాకట్టుకెళ్ళిందా ఎమైనదే
ఎట్టాగొ తాళి ఎట్టుకొస్తావనీ
ఖాళీగా వుంచాను ఆ place-uని
రా రా రా రా చిచ్చర పిడుగ ఇక నీదే నీదే పచ్చని చిలుకా
రా రా రా రా చిచ్చర పిడుగ ఇక నీదే నీదే పచ్చని చిలుకా
నారింజ పులుపు నీది ఊరించే కులుకు నీది
కవ్వించే కైపు నీదమ్మో
ప్రేమించే వయసు నాది పందెంలో గెలుపు నీది
పంచాంగం చూసుకోవమ్మో
నువ్వు వచ్చావని మనసు ఇచ్చానులే
చనువుగున్నావని చేరదీసానులే
రా రా రా రా చిచ్చర పిడుగ ఇక నీదే నీదే పచ్చని చిలుకా
దా దా దా దా పంజర జింక ఇట కోక రైక పద్దతి గనుకా
Written by: Bhaskara Bhatla, Chakri