album cover
Mr Pellam
8
Alternative
Mr Pellam was released on March 29, 2020 by 1681232 Records DK as a part of the album Mr Pellam - Single
album cover
Release DateMarch 29, 2020
Label1681232 Records DK
LanguageEnglish
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM104

Credits

PERFORMING ARTISTS
Chowraasta
Chowraasta
Performer
COMPOSITION & LYRICS
Anand Gurram
Anand Gurram
Songwriter
Yashwanth Nag
Yashwanth Nag
Songwriter

Lyrics

Matter ఏంటంటే
ఇంట్లో lockdown అయ్యి
కష్టాలు పడుతున్న భర్తలకు
ఆ భర్తలను భరిస్తున్న భార్యలకు
ఈ పాట అంకితం
కరోనా, కరోనా
ఇంటి పని ఎహే వంట పని
బట్టలుతికే పని
ఇల్లూడ్చే పని
కరోనా, కరోనా
పెళ్ళాం చెప్పిందే करोना
పెళ్ళాం మనసే जीतो ना
బాహుబలినై బట్టలుతికితే
అవాక్కయే తెలుపే లేదని
(అవాక్కయే తెలుపే లేదని)
బంటు నేనై అంట్లు తోమితే
అద్దమంటి మెరుపు లేదని
(అద్దమంటి మెరుపు లేదని)
మూలకున్న దుమ్ము చూసి
మొట్టికాయొక్కటిచ్చే
ఉల్లిపాయ కొయ్యమంటు
కంట నీరు పెట్టానిచ్చే
సాయమేదో సేద్దామంటే
Satisfaction గొడవొచ్చే
తొడిమెదుంచి తొక్కలోది తొక్క తీసి తుక్కుజేసే
ఎంత పనీది ఎంత పని అర్
అంతులేనిది ఇంటి పని
ఎంత పనీది ఎంత పని అర్
అంతులేనిది ఇంటి పని
అలుపెరగక చేస్తున్న
ఆడోల్లక్కేవ్వరు సాటే రారు అని
సెలవడక చేస్తున్న సేవలకు అందరు
Salute చెయ్యమని
కరోనా, కరోనా
ఇంటి పని ఎహే వంట పని
బట్టలుతికే పని
ఇల్లూడ్చే పని
కరోనా, కరోనా
పెళ్ళాం చెప్పిందే करोना
పెళ్ళాం మనసే जीतो ना
Written by: Anand Gurram, Yashwanth Nag
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...