Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Anirudh Ravichander
Anirudh Ravichander
Performer
Mayukh Velagapudi
Mayukh Velagapudi
Performer
Vijay
Vijay
Actor
Vijay Sethupathi
Vijay Sethupathi
Actor
Maalavika Mohanan
Maalavika Mohanan
Actor
COMPOSITION & LYRICS
Anirudh Ravichander
Anirudh Ravichander
Composer
Krishna Kanth
Krishna Kanth
Lyrics

Lyrics

మనసులే కరగని లోకమే లోకమా
మనసులే కరగని లోకమే లోకమా
ఇరుకు గదులలో అరె మొక్కే బతుకులే
నే తిరిగి ఎగరగా కొంచెం ఆశ కలిగెలే
వెలుగు విరిసెలే నింగి ఒళ్ళు విరిచెలే
మరి రెక్కలెగరలే గది తలుపు విరగలే
లేత లేత గుండెలేమో ఊపిరాగిపోయెనా
ఇక్కడున్నా, కాటినున్నా రెండు ఒకటే ఆయెనా
కన్నీరంటూ పొంగితే నువ్వే తుడుచుకో ఈడ
అమ్మానాన్న ఎవరూ లేరు బాధే అణుచుకో
పోతే పోనీరా చచ్చే బతుకు మాదే
చెవినే పడవులే అరుపులిక మావే
పోతే పోనీరా చచ్చే బతుకు మాదే
కుదుటే పడవులే బతుకులిక మావే
మనసులే కరగని లోకమే లోకమా
మనసులే కరగని లోకమే లోకమా
Written by: Anirudh Ravichander, Krishna Kanth
instagramSharePathic_arrow_out

Loading...