album cover
Ekkadekkada
25,282
Telugu
Ekkadekkada was released on February 22, 2021 by Aditya Music as a part of the album Veera (Original Motion Picture Soundtrack) - EP
album cover
Release DateFebruary 22, 2021
LabelAditya Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM99

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Ramya N. S.
Ramya N. S.
Performer
Kajal Aggarwal
Kajal Aggarwal
Actor
Ravi Teja
Ravi Teja
Actor
COMPOSITION & LYRICS
Thaman S.
Thaman S.
Composer
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Songwriter

Lyrics

ఎప్పుడెప్పుడిలా ఇలా లేను
ఎందువల్ల ఇలా ఇలా అయ్యాను
తెగ వెతికి అలసిపోయాను
Wanna boy friend right now
గప్పు చిప్పు గల గల రాగం
దూసుకెళ్ళే ఏదో ఏదో వేగం
మనసులో ఏదో ఏదో వ్యాకమ్
Asking for a boy friend right now
ఇవాల్లే ఎవ్రీబడీ కమ్ ఆన్ లెట్ మీ నో
ఇఫ్ యూ నో దట్ వన్ గయ్
Who can make me feel the rush
ఇవాల్లే ఎవ్రీబడీ కమ్ ఆన్ లెట్ మీ నో
He is the only who is gonna
టేక్ మీ ఆన్ ఎ ట్రిప్
ఎక్కడెక్కడ దున్నాడో ఎక్క ఎక్క ఎక్క
ఎక్కడెక్కడున్నాడో వాడు ఎప్పుడెప్పుడు ఎప్పుడొస్తాడో
నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో
చిన్ని చిన్ని తప్పులన్నీ చేస్తాడో
ఎక్కడెక్కడ ఎక్కడున్నాడో వాడు ఎప్పుడెప్పుడెప్పుడొస్తాడో
నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో
వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళ్తాడో డో డో
ఇవాల్లే ఎవ్రీబడీ కమ్ ఆన్ లెట్ మీ నో
ఇఫ్ యూ నో దట్ వన్డే
Who can make me feel the rush
ఇవాల్లే ఎవ్రీబడీ కమ్ ఆన్ లెట్ మీ నో
He is the only who is gonna
Take me on a trip
ఎక్కడెక్కడున్నాడో ఎక్క ఎక్క ఎక్క
ఎక్కడెక్కడున్నాడో వాడు ఎప్పుడెప్పుడెప్పుడొస్తాడో
నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో
వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళ్తాడో డో డోడో ఓ డో
సిక్స్ ఫీట్ హైట్ వాడు సిక్స్ ప్యాక్ పెంచినోడు
హాలీవుడ్ మోడల్ లాంటి మొనగాడు
మెగావాట్స్ కరెంటున్న కళ్ళలోన దాచినోడు
మాస్ లోన ఎంత క్లాసు గుంటాడో గుంటాడో
వాడికెంట ఇష్టమైన కలర్ ఎంతో
వాడి జో జోడియాక్ సైన్ ఎంతో
వాడు వాడే ఫోర్ వీలర్ బ్రాండ్ ఎంతో
వాడి పెట్టు డాగు పేరెంతో ఓహో వహు
ఎక్కడెక్కడ దున్నాడో ఎక్క ఎక్క ఎక్క
ఎక్కడెక్కడున్నాడో వాడు ఎప్పుడెప్పుడు దెప్పుడొస్తాడో
నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో
వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళ్తాడో డో డోడో ఓ డో
సినిమాలో హీరోలంట బెంగపడి పోయెంట
కటి లంటి కటౌటు కలవడో
కరీనా కత్రినా ఎక్స్‌ట్రా ఫీమేల్స్
ఎగబడే అంత సీన్ ఉన్నోడూ ఉన్నోడూ
వాడు సాఫ్ట్‌వేర్ మనసున్నోడో
హార్డ్ కామర్స్ ఉన్న వాడో
రోమంటిక్ రోమియో గాడో
టైటానిక్ ప్రేమికుడూ ఓ
ఎక్క ఎక్క ఎక్కడెక్కడున్నాడో
వాడు ఎప్పుడెప్పుడు ఎప్పుడొస్తాడో
నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో
వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళ్తాడో డో డోడో ఓ డో
Written by: Ramajogayya Sastry, Thaman S.
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...