album cover
Koyila
album cover
Koyila was released on May 23, 2025 by Vijai Bulganin as a part of the album Koyila - Single
May 23, 2025
LabelVijai Bulganin
BPM179
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

చక్కనైన చిక్కనైన చుక్కలాంటి కోయిలా
చక్కెరలాంటి ఉక్కిరిలాంటి
ముక్కెరలాంటి కోయిలా
జక్కనైన చెక్కలేని చెక్కిలున్న కోయిలా
ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి
చిక్కుకుపోతా కోయిలా
అంటుకున్న ప్రేమ నిప్పు ఆరదు
కంటి మీద నిద్దరేమో వాలదు
కోయిలా హొయ్ కోయిలా
కోయిలా హొయ్ కోయిలా
పొంగుతున్న పిచ్చి ప్రేమ ఆగదు
దాచమంటే చిన్ని గుండె చాలదు
కోయిలా హొయ్ కోయిలా
కోయిలా హొయ్ కోయిలా
నువ్వు లేకపోతే దిక్కు తోచదు
చల్లగాలి కూడా ఇటు వీచదు
ఈ మనసిక ఎవరికి ఇవ్వదు
నిన్ను వదిలెక్కడికి వెళ్లదు
నా ప్రేమ ఏమో ఊహలకి అందదు
నీకు తప్ప ఎవరికి చెందదు
కోయిలా హొయ్ కోయిలా
కోయిలా హొయ్ కోయిలా
చక్కనైన చిక్కనైన చుక్కలాంటి కోయిలా
చక్కెరలాంటి ఉక్కిరిలాంటి
ముక్కెరలాంటి కోయిలా
జక్కనైన చెక్కలేని చెక్కిలున్న కోయిలా
ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి
చిక్కుకుపోతా కోయిలా
కాటు కట్టుకున్న నీ కన్నులే
చేతిలోన జల్లెనే వెన్నెలే
మూట కట్టి దాచుకుంటానులే ఓ... ఓ
ముద్దబంతి లాంటి నీ నవ్వులే
జారతుంటే ఏరుకుంటానులే
దండలాగా అల్లుకుంటానులే ఓ... ఓ
నువ్వుంటే చాలు కదే
ఇంకేది వద్దు కదే
అంతిష్టం నువ్వు కదే ఓ... ఓ
నా ప్రాణం నీదికదే
నీ ధ్యానం నాదికదే
అరుదైనా ప్రేమ కధే
నిజంగా మనదే
నువ్వు అందమైన అందమైన ఆడపిల్లవే
కొత్త ఆశలేవో రేపుతున్న అగ్గిపుల్లవే
చక్కనైన చిక్కనైన చుక్కలాంటి కోయిలా
చక్కెరలాంటి ఉక్కిరిలాంటి
ముక్కెరలాంటి కోయిలా
జక్కనైన చెక్కలేని చెక్కిలున్న కోయిలా
ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి
చిక్కుకుపోతా కోయిలా
అంటుకున్న ప్రేమ నిప్పు ఆరదు
కంటి మీద నిద్దరేమో వాలదు
కోయిలా హొయ్ కోయిలా
కోయిలా హొయ్ కోయిలా
పొంగుతున్న పిచ్చి ప్రేమ ఆగదు
దాచమంటే చిన్ని గుండె చాలదు
కోయిలా హొయ్ కోయిలా
కోయిలా హొయ్ కోయిలా
నువ్వు పక్కనుంటే చూపు తిప్పదు
ఎంత తిట్టుకున్నా గాని తప్పదు
నువ్వు దూరముంటే నాకు నచ్చదు
తన్నుకొచ్చే ఏడుపేమో ఆగదు
నీకు నాకు రాసి ఉంది మారదు
మారిపోతే ఊపిరింక ఆడదు
చక్కనైన చిక్కనైన చుక్కలాంటి కోయిలా
చక్కెరలాంటి ఉక్కిరిలాంటి
ముక్కెరలాంటి కోయిలా
జక్కనైన చెక్కలేని చెక్కిలున్న కోయిలా
ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి
చిక్కుకుపోతా కోయిలా
కోయిలా హొయ్ కోయిలా
కోయిలా హొయ్ కోయిలా
కోయిలా హొయ్ కోయిలా
కోయిలా హొయ్ కోయిలా
Written by: Suresh Banisetti, Vijai Bulganin
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...