album cover
Jigelu Rani
album cover
Jigelu Rani was released on November 29, 2021 by 3495491 Records DK as a part of the album Jigelu Rani - Single
November 29, 2021
Label3495491 Records DK
LanguageEnglish
BPM83
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి
మన అందరి కళ్ళలో జిగేలు నింపడానికి
జిగెలు రాణి వచ్చేసింది
ఆడి పాడి అలరించేతది అంతే
మీరందరు రెడీ గా ఉండండి
అమ్మ జిగెల్ రాణి వచ్చేయమ్మ నువ్వు
ఒరే, ఒరే, ఒరే, ఒరే, ఒరే, ఒరేయ్
ఇంత మంది జిగెల్ రాజులు ఉన్నారా మీ ఊర్లో
మరి ఉండరా ఏంటి
నువ్వు వస్తావని తెలిసి
పక్కురి నుంచి కూడ వచ్చం యెగెసుకుంటూ
ఇదిగో ఆ గళ్ళ చొక్కా జిగెల్ రాజ ఏంది
గుడ్లప్పగించి చూస్తున్నాడు నా వంకే
నువ్వేదో ఇస్తావని జిగెల్ రాణి
నువెందయ్యా పూల చొక్కా
ఓ మీద మిద్దెకి ఒత్తన్నావా
ఇదిగో ఎవరు తోసుకోకండి
అందరి దగ్గరకి నేనే వస్తా (ఆహ్)
అందరు అడిగింది ఇచ్చే పోతా (అది)
ఏయ్, అహ్-హా, ఏయ్, ఏయ్, యా
ఓ ముద్దు పెట్టావే జిగెలు రాణి
కన్నైనా కొట్టావే జిగేలు రాణి
ఓ ముద్దు పెట్టావే జిగెలు రాణి
కన్నైనా కొట్టావే జిగేలు రాణి
ముద్దేమో మునసబు కి పెట్టేసానే
కన్నేమో కారణానికి కొట్టేసానే
ముద్దేమో మునసబు కి పెట్టేసానే
కన్నేమో కారణానికి కొట్టేసానే
ఒక్కసారి వాతేతవా జిగెలు రాణి
కొత్త పెసిడెంటికి అది దాచిఉంచానే
మాపటేల ఇంటికొత్తవ జిగేలు రాణి
నీ అయ్యా తోటి పోటీ నీకు వద్దంటనే
మరి నాకేమిటవే జిగెలు రాణి, హోయ్
నువ్వు కోరింది ఏదైనా ఇచ్చేస్తానే
జిల్, జిల్, జిల్, జిల్, జిగెలు రాజా
నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా
జిల్‌, జిల్‌, జిల్‌, జిల్‌, జిల్‌, జిగేలు రాజా
ఉన్నదడిగితే నేను లేదంటానా
నీ వయసు చెప్పవే జిగేలు రాణి
అది ఆరో క్లాస్ లో ఆపేశానే
నువ్వు సదివిందెంతే జిగెలు రాణి
హా మగాళ్ళ వీక్నెస్ సదివేసానే
ఓ నవ్వు నవ్వవే జిగేలు రాణి
సుబ్బి సెట్టి పంచె ఉదితే నవ్వేసానే
నన్ను బావ అనావే జిగేలు రాణి
అది పోలీస్ ఒళ్ళకే రిజర్వేషన్ ఏ
ప్రేమిస్తావా నను జిగెలు రాణి, హోయి
రాసితివా మరి నీ ఆస్తి పాస్తిని
జిల్, జిల్, జిల్, జిల్, జిగెలు రాజా
నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా
జిల్‌, జిల్‌, జిల్‌, జిల్‌, జిల్‌, జిగేలు రాజా
ఉన్నదడిగితే నేను లేదంటానా
Hey
Hey
Hey
Hey
అయ్ బాబోయ్ అదేంటే జిగెల్ రాణి
ఏదడిగిన లేదంటావ్
నీ దగ్గర ఇంకేముందో చెప్పు
నీకేం కావాలో చెప్పు
హే నువ్ పెట్టిన పులు ఇమ్మంటాము
పులతోటి వాటిని పూజిస్తాము
నువ్వు కట్టిన కోక ఇమ్మంటాము
దాని సుట్టూకు మేము పడుకుంటాము
నువ్వు వేసిన గాజులు ఇమ్మంటాము
వాటి సప్పుడు వింటూ సచ్చిపోతాము
అరె నువు పుసిన సెంటు ఇమ్మంటము
వా వా వాసన చుట్టూ బతుకంతా బతికేద్దాము
జిల్, జిల్, జిల్, జిగెలు రాజా
వటిని వేళ ఖాతాలో పెట్టను రాజా
Hey, hey, hey, hey, hey, hey, hey, hey
జిల్‌, జిల్‌, జిల్‌, జిల్‌, జిల్‌, జిగేలు రాజా
ఎవడి పాట ఆడు పాడండోయ్ రాజా
Hey, hey, hey, hey, hey, hey, hey, hey
నా పాట వెలుగున్న ఉంగరం
నా పాట తులం బంగారం
నా పాట సంతలో కొన్న కొడెదు
నా పాత పులి గోరు
వెండి పల్లెం
ఏకరం మామిడి తోట
మా ఆవిడ తెచ్చిన కట్నం
కొత్తగ కట్టించుకున్న ఇల్లు
నా పాత రైస్ మిల్లు
ఏహే ఇవన్నీ కావు గానీ
నా పాత క్యాష్ లక్ష
అయ్ బాబోయ్ లచ్చే హా
Written by: Chandrabose, Devi Sri Prasad
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...