Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
Simha
Simha
Lead Vocals
Mamta Sharma
Mamta Sharma
Lead Vocals
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Songwriter
DSP
DSP
Songwriter
PRODUCTION & ENGINEERING
Eros Now Music
Eros Now Music
Producer

Lyrics

చిన్నదాని చూపులోన soap ఉందిరో చిన్నదాని చూపులోన soap ఉందిరో ఆ soap-u మీద కాలేసి slip అయిందిరో నా బుజ్జి బుజ్జి బుజ్జి బుజ్జి బుజ్జి గుండెరో పిల్లగాడి ఒంటి మీద scent ఉందిరో పిల్లగాడి ఒంటి మీద scent ఉందిరో ఆ scent తాకి నా మనసే అంటుకుందిరో అది భగ్గు భగ్గు భగ్గు భగ్గు మండుతుందిరో హే ఓ పిల్ల నీ బుగ్గే రసగుల్లా అబ్బా నీ వల్ల నే పడ్డ ఎల్లకిల్లా హే పిల్లోడా నీ మాటే గోలి సోడా దిల్ ఉన్నోడా హే రారా policeఓడ ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే mister-u లాటి పట్టావంటే అబ్బో blockbuster-u ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే mister-u లాటి పట్టావంటే అబ్బో blockbuster-u హే చిన్నదాని ఇంటికాడ pump-u ఉందిరో చిన్నదాని ఇంటికాడ pump-u ఉందిరో ఆ pumpset-u కాడ బింది నింపుతుందిరో నింపి ఊపే సూపి ఊపిరాపి సంపుతుందిరా పిల్లగాడి నడకలోన style ఉందిరో పిల్లగాడి నడకలోన style ఉందిరో ఆ style-u చూసి నా ఈడే rail ఆయిందిరో అది చీకు-బుక్కు చీకు-బుక్కు బయల్దేరిందిరో హే బంగారు నీ నవ్వుల్లో సితారు వింటే ఓ మారు ఒళ్ళంతా యమా జోరు హే బంగారం నీ ముద్దే మహా కారం నడిపేయి యవ్వారం నీ hug-ఏ కారాగారం ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే mister-u లాటి పట్టావంటే అబ్బో blockbuster-u ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే mister-u లాటి పట్టావంటే అబ్బో blockbuster-u చిన్నదాని సోకు చూస్తే పూల బూట్టరో చిన్నదాని సోకు చూస్తే పూల బూట్టరో ఆ బుట్ట చూసి నా shirt-ఏ ఈలా కొట్టేరో నా కళ్ళు వొళ్ళు అన్ని అయ్యో గోల బెట్టేరో పిల్లగాడి speed చూస్తే మెరుపు దాడిరో పిల్లగాడి speed చూస్తే మెరుపు దాడిరో ఆ మెరుపేమో నాలో పెంచింది వేడిరో ఓ రాబ్బో ఈడీ cutout ఏమో Imax 3Dరో హే babyలు చూస్తే నీ వయ్యారాలు నా పిస్తోలు తెగ వాయిస్తుందే డోలు హే నీ కళ్ళు నను బంధించే సంకెళ్లు పూల జల్లు నీ తుపాకీలో గుళ్ళు ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే mister-u లాటి పట్టావంటే అబ్బో blockbuster-u ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే mister-u లాటి పట్టావంటే అబ్బో blockbuster-u
Writer(s): Devi Sri Prasad Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out