album cover

Mounamenduko

30,194Telugu2016
album cover
Mounamenduko was released on January 1, 2016 by Saregama as a part of the album Kotikokkadu (Original Motion Picture Soundtrack) - EP
ReleasedJanuary 1, 2016
LabelSaregama
BPM106
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

మౌనమెందుకో మౌనమెందుకో
వలపేదో పొంగి పొరలు వేళలో
మౌనమెందుకో మౌనమెందుకో
వలపేదో పొంగి పొరలు వేళలో
కాళ్లా ముందే ఉన్న ఆశ తరిగి పోదే
మాటలెన్ని విన్న తనివి తీరిపోదే
నీడ మల్లె పక్కకొచ్చి
నిన్ను తట్టి ఒత్తుపెట్టి
మనసు మీదే మనసా అన్న
మౌనమెందుకో మౌనమెందుకో
వలపేదో పొంగి పొరలు వేళలో
మౌనమెందుకో మౌనమెందుకో
వలపేదో పొంగి పొరలు వేళలో
నీ కంటి చూపు తాకి మూగై పోయానే
చిన్నారి పెదవి తాకి చిత్తై పోయానే
ఏదేదో మత్తులో నేనుంటినే
కమ్మగా ప్రేయసి ప్రేమించావే
అప్సరసమల్లే నీ వస్తే ఓ మోహిని
వెన్నెలకే విరహమొచ్చేదా సౌదామిని
అందమైన పాటలాగ
మధురమైన మాటలాగ
నిన్ను చేరి నే తరింతునే
మౌనమెందుకో మౌనమెందుకో
వలపేదో పొంగి పొరలు వేళలో
సంమోహితుల్ని చేయు రాగం ప్రేమంట
గుండెల్లో మారుమ్రోగు తాళం ప్రేమంట
నా ప్రాణ గీతమై రావ ప్రియా
ఈ దాసురాలిని పాలించవా
తుమ్మెదవై కంటి తేనల్ని తాగేసిన
నెమ్మదిగా నన్ను మోహన ముంచేసిన
కొంటే కొంటే పెదవులది
గెలుచుకోక ముందే ఓడి
పండిరాస తీర్చే మన్న
మౌనమెందుకో మౌనమెందుకో
వలపేదో పొంగి పొరలు వేళలో
శ్వాస రెచ్చి పోయి ఆశ తిరిగి పోయే
గుండెల్లోనా ఏదో గుబులు రేగి పోయే
ముచ్చటైన పాట పాడి
మధురమైన సరసమాడి
స్వర్గమందుకుందామన్నా
మౌనమెందుకో మౌనమెందుకో
వలపేదో పొంగి పొరలు వేళలో
Written by: Bhuvana Chandra, D. Imman

Shazam Footer

Select language:
Google Play Store
Apple App Store
Chrome Web Store
Galaxy Store

Follow Us

Loading...