Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
Anurag Kulkarni
Performer
M.M. Manasi
Performer
COMPOSITION & LYRICS
Thaman S.
Composer
Ramajogayya Sastry
Lyrics
Lyrics
బొండుమల్లె చెండు తెచ్చా
భోగాపురం సెంటు తెచ్చా
కళ్ళకేమో కాటుక తెచ్చా
వడ్డాణం నీ నడుముకిచ్చా
నక్షత్రాల తొట్టి తెచ్చా
తానాలాడ పన్నీరిచ్చా
వాన విల్లు చీర తెచ్చా
కట్టుకున్న నిన్ను మెచ్చా
కంటినిండా నిద్దరంటూ రానియ్యవు
నీ నవ్వులే
పంటికింద చేరుకులాగా
పిండేస్తుంది నీ వెన్నెలే
ముంజకాయ పెదాలతో
మూతి పళ్ళ జిగేలుతో
గుట్టుగా రమ్మని గుంజేస్తాంది
నీ అందమే
రంజితమే హే రంజితమే
హే రంజితమే రంజితమే
వయసు వాస్తు రంజితమే
సున్నితమే సున్నితమే
నీ సొగసు కాస్త సున్నితమే
అరె రంజితమే రంజితమే
వయసు వాస్తు రంజితమే
సున్నితమే సున్నితమే
నీ సొగసు కాస్త సున్నితమే
నువ్వు పడక వెయ్యగా పడుచు
మనసు సత్తరమే సత్తరమే
నీ నిద్దర చెదరగొట్టిన తళుకు
సిత్తరమే సిత్తరమే
బొండుమల్లె చెండు తెచ్చి
భోగాపురం సెంటు తెచ్చి
కళ్ళకేమో కాటుక తెచ్చి
వడ్డాణం నా నడుముకిచ్చి
ఉయ్యాలూగు ఉల్లాసమై
ఉక్కిరి బిక్కిరి చేసేసినావే
ఉన్నపాటు ఉర్రుతలై
చక్క్కిలి గింతలు పెట్టేసావే
రంజితమే హే రంజితమే
కుదురైనా కుందనాలా
చందమామ వచ్చావే
అరుదైన అందాలతో ఎంతో నచ్చావే
హే మురిపాల ముద్దులెన్నో
మూటగట్టి తెచ్చావే
సొగసారా పిల్లగాన్ని అల్లాడించావే
అబ్బాయి అబ్బాయి
తేదీ ఎప్పుడన్నాలే
పిపిపి సన్నాయి ఏది ఎక్కడున్నాలే
అమ్మాని గుమ్మాని
కవ్వించకే కుర్రాణ్ణి
ఆ మూడు ముళ్ళు వేసానంటే
తెల్లవార్లూ కల్లోలమే
రంజితమే హే రంజితమే
హే రంజితమే రంజితమే
వయసు వాస్తు రంజితమే
సున్నితమే సున్నితమే
నీ సొగసు కాస్త సున్నితమే
ఏంది మామ నీ ఊపుకి ఊరే
ఊగిపోద్ది పదా ఒక పట్టు పట్టేద్దాం
అట్ఠాగంటావా హ్మ్
బొండుమల్లె చెండు తెచ్చి
భోగాపురం సెంటు తెచ్చి
కళ్ళకేమో కాటుక తెచ్చి
వడ్డాణం నా నడుముకిచ్చి
ఉయ్యాలూగు ఉల్లాసమై
ఉక్కిరి బిక్కిరి చేసేసినావవే
ఉన్నపాటు ఉర్రుతలై
చక్క్కిలి గింతలు పెట్టేసావే
రంజితమే హే రంజితమే
రంజితమే రంజితమే
వయసు వాస్తు రంజితమే
సున్నితమే సున్నితమే
నా సొగసు కాస్త సున్నితమే
రంజితమే రంజితమే
వయసు వాస్తు రంజితమే
సున్నితమే సున్నితమే
నా సొగసు కాస్త సున్నితమే
నువ్వు పడక వెయ్యగా పడుచు
మనసు సత్తరమే సత్తరమే
నీ నిద్దర చెదరగొట్టిన తళుకు
సిత్తరమే సిత్తరమే
రంజితమే హే రంజితమే
రంజితమే హే రంజితమే
హే రంజితమే
Written by: Ramajogayya Sastry, Thaman S.