Music Video

Credits

PERFORMING ARTISTS
Vijai Bulganin
Vijai Bulganin
Performer
P V N S Rohit
P V N S Rohit
Performer
Harish
Harish
Actor
Athulya Chandra
Athulya Chandra
Actor
COMPOSITION & LYRICS
Vijai Bulganin
Vijai Bulganin
Composer
Chaitanya Varma
Chaitanya Varma
Lyrics

Lyrics

పాదం పరుగులు తీసే తీసే తీసే ప్రాణం ఉరకలు వేసే వేసే వేసే పరువం పరచిన ఆశే ప్రాయం పదమని తోసే ప్రేమే చిగురులు వేసే పెదవే కవితలు రాసే ఇది వరకెరుగని అలజడి ఎదలను తాకే ఇది అని వివరము తెలిపే సమయము కాదే అదరమా కొత్త మధురిమ కనుమా హృదయమా కొంత శాంతము పడుమా కలవరం కంటి చూపుల నడుమా ప్రియసుఖం మోయ మనసుకి తరమా పరవశమే పరిచయమే ప్రతి క్షణమే చిలిపి వయసటా చెబితే వినదటా చెలియ పిలుపుతో ఎదలో చిటపటా తనతో సాగే క్షణ క్షణము తనువు మనసు తన పరము తనివి తీరే సంభరము వయసుకే ఇది అవసరము ఇది వరకెరుగని అలజడి ఎదలను తాకే ఇది అని వివరము తెలిపే సమయము కాదే మనసే తొలిసారి ప్రేమలో తడిసి ప్రణయాల మాయలో మురిసి ఓ కలగ కాలమే మరిచి చెలి తోడు తీసుకొని గతించెనే విహంగమై జగాలనే హాయిగా హాయిగా పాదం పరుగులు తీసే తీసే తీసే ప్రాణం ఉరకాలు వేసే వేసే వేసే పరువం పరచిన ఆశే ప్రాయం పదమని తోసే ప్రేమ చిగురులు వేసే పెదవే కవితలు రాసే ఇది వర కెరుగని అలజడి ఎదలను తాకే ఇది అని వివరము తెలిపే సమయము కాదే అదరమా కొత్త మధురిమ కనుమా హృదయమా కొంత శాంతము పడుమా కలవరం కంటి చూపుల నడుమా ప్రియసుఖం మోయ మనసుకి తరమా
Writer(s): Gorthi Vijaya Brahmanandam, Chaitanya Varma Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out