Music Video

Oye Video Songs | Oye Oye (Title Song) Video Song | Siddharth, Shamili | Sri Balaji Video
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Siddharth
Siddharth
Performer
Prashanthi
Prashanthi
Performer
COMPOSITION & LYRICS
Yuvanshankar Raja
Yuvanshankar Raja
Composer
Chandra Bose
Chandra Bose
Songwriter

Lyrics

నూట డెబ్భై ఆరు beach houseలో ప్రేమ దేవతా Yellow చుడిదార్ white చున్నితో దోచే నా ఎద ఓయ్ ఓయ్ అంటూ casualగా పిలిచెరో ఓయ్ ఓయ్ twenty సార్లు కల్లో కలిసెరో ఓయ్ ఓయ్ empty గుండె నిండా నిలిచెరో ఓయ్ ఓ ఓ Love at first sight నాలో కలిగే Love at first sight నన్ను కదిపే Love at first sight నాకే దొరికే Love at first sight నన్ను కొరికే నూట డెబ్భై ఆరు beach houseలో ప్రేమ దేవతా రూపంలోన beautiful చేతల్లోన dutiful మాటల్లోన fundamental అన్నిట్లోన capable అందర్లోన careful అంతే లేని sentimental Cinema లో మెరిసేటి పాత్ర Cityలోన దొరకదురా నిజంగానే తగిలెను తార వైజాగు నగరపు చివరన चल चल జరిగే love at first sight Chill కలిగే love at first sight पल पल పెరిగే love at first sight పై పైకెదిగే డబ్బంటేనే allergy భక్తంటేనే energy నమ్ముతుంది numerology ఇంటి ముందు nursery అంటనీదు అల్లరి ఒప్పుకోదు humorology హ్మ్ ఉండాల్సింది తను borderల్లో చేరాల్సింది militaryలో ఏదో ఉంది something తనలో లాగింది మనసును చిటికెలో Some సంబరమే Love at first sight, Wah! వరమే Love at first sight ఒక్కో క్షణమే Love at first sight ఓ యుగమే నూట డెబ్భై ఆరు beach houseలో ప్రేమ దేవతా Yellow చుడిదార్ white చున్నితో దోచే నా ఎద ఓయ్ ఓయ్ అంటూ casualగా పిలిచెరో ఓయ్ ఓయ్ twenty సార్లు కల్లో కలిసెరో ఓయ్, ఓయ్, empty గుండె నిండా నిలిచెరో ఓయ్ ఓయ్ ఒఒఓ Love at first sight నాలో కలిగే Love at first sight నన్ను కదిపే Love at first sight నాకే దొరికే Love at first sight నన్ను కొరికే Love at first sight నాలో కలిగే Love at first sight నన్ను కదిపే Love at first sight నాకే దొరికే Love at first sight నన్ను కొరికే
Writer(s): Yuvan Shankar Raja, Chandrabose Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out