Music Video

Ee Reyi Theeyanidhi
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
P. Susheela
P. Susheela
Lead Vocals
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
COMPOSITION & LYRICS
S. Rajeswara Rao
S. Rajeswara Rao
Composer
C. Narayana Reddy
C. Narayana Reddy
Songwriter

Lyrics

ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ల కలలే పండగా పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ల కలలే పండగా చిన్నారి చెలియా అపరంజి కలువ చేరాలి కౌగిట జిలిబిలి నగవుల ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా నిను చేరుకోగా నును మేని తీగ పులకించిపోయెను తొలకరి వలపుల ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఎన్నెన్ని జన్మల బంధమో ఏ పూల నోముల పుణ్యమో ఎన్నెన్ని జన్మల బంధమో ఏ పూల నోముల పుణ్యమో నిను నన్ను కలిపే నీ నీడ నిలిపే అనురాగ సీమల అంచులు దొరికే ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది
Writer(s): S Rajeshwara Rao Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out